Jump to content

శివాని రాజశేఖర్

వికీపీడియా నుండి
(శివాని రాజశేఖర్‌ నుండి దారిమార్పు చెందింది)
శివాని
జననం1 జూలై 1995
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2018 - ప్రస్తుతం వరకు
తల్లిదండ్రులు
బంధువులుశివాత్మిక (చెల్లెలు)

శివాని రాజశేఖర్‌ తెలుగు సినిమా నిర్మాత & నటి. ఆమె తెలుగులో ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి సినిమాలు నిర్మించింది. శివాని 2018లో '2 స్టేట్స్‌' సినిమా ద్వారా హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

శివాని 1996లో చెన్నైలో నటులు రాజశేఖర్, జీవిత దంపతులకు జన్మించింది.[1] ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమె చెల్లె శివాత్మిక కూడా సినిమా నటి.[2]

సినీ జీవితం

[మార్చు]

శివాని 2018లో '2 స్టేట్స్‌' సినిమా ద్వారా హీరోయిన్ గా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు బాషా ఇతర విషయాలు
2018 2 స్టేట్స్‌ తెలుగు తొలి సినిమా [3]
2018 వీవీ స్టూడియోస్‌ తమిళ్ [4]
2021 అద్భుతం వెన్నెల తెలుగు [5]
2021 డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ తెలుగు [6]
2022 అన్బరివు తమిళ్ [7][8]
2022 నెంజుక్కు నీతి తమిళ్ [9]
2022 'శేఖర్‌' తెలుగు [10]
2023 కోట బొమ్మాళి పీ.ఎస్
2024 విద్య వాసుల అహం విద్య తెలుగు

వెబ్ సిరీస్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 February 2018). "Rajasekhar-Jeevitha's daughter Shivani to star in Telugu remake of 2 States" (in ఇంగ్లీష్). Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  2. Deccan Chronicle (6 February 2018). "Setting incredibly high family goals". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
  3. Deccan Chronicle (26 March 2018). "Shivani Rajashekar debut film launched" (in ఇంగ్లీష్). Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  4. Sakshi (24 July 2018). "ఇటు నమస్కారం... అటు వణక్కం". Sakshi. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  5. Eenadu (1 July 2021). "TeluguCinema: తేజ- శివానీ.. 'అద్భుతం' - teja sajja and shivani rajasekhar new film title and first look released by nani". www.eenadu.net. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  6. Andhrajyothy (1 July 2021). "శివాని స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' యూనిట్". andhrajyothy. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  7. Sakshi (6 January 2022). "ఓటీటీకి శివాని రాజశేఖర్‌ తమిళ చిత్రం అన్బరివు, ఆరోజే స్ట్రీమింగ్‌". Sakshi. Archived from the original on 6 January 2022. Retrieved 6 January 2022.
  8. Andhrajyothy (12 January 2022). "కోలీవుడ్‌లో అడుగుపెట్టిన అక్కాచెల్లెళ్ళు". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
  9. The Times of India (11 May 2021). "Rajasekhar's daughter Shivani Rajsekhar joins Udhayanidhi's 'Article 15' remake - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
  10. NTV (11 January 2022). "'శేఖర్'లో శివాని రాజశేఖర్". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.