శివాజీరావ్ పాటిల్ నీలంగేకర్
డాక్టర్ శివాజీరావు పాటిల్ నీలంగేకర్ | |||
శివాజీరావు పాటిల్ | |||
పదవీ కాలం 3 1985 జూన్ 3 – 1986 మార్చి 6 | |||
ముందు | వసంతదాదా పాటిల్ | ||
---|---|---|---|
తరువాత | శంకర్రావ్ చవాన్ | ||
పదవీ కాలం 1962 – 2014 | |||
తరువాత | సంభాజీ పాటిల్ నీలంగేకర్ | ||
నియోజకవర్గం | నీలంగా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నీలంగా , హైదరాబాద్ రాష్ట్రం , బ్రిటిష్ ఇండియా | 1931 ఫిబ్రవరి 9||
మరణం | 5 ఆగస్టు 2020 పూణే , మహారాష్ట్ర , భారతదేశం | (aged 89)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | సుశీలాబాయి పాటిల్ | ||
సంతానం | దిలీప్రవ్ పాటిల్,అశోకరావు పాటిల్, విజయ్‌కుమార్ పాటిల్, శరద్ పాటిల్, చంద్రకళ దావ్లే (కుమార్తె) | ||
నివాసం | నీలంగా, మహారాష్ట్ర , భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
శివాజీరావు పాటిల్ నీలంగేకర్ (9 ఫిబ్రవరి 1931 - 5 ఆగస్టు 2020) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1985 నుండి 1986 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]శివాజీరావు పాటిల్ నీలంగేకర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి నీలంగా శాసనసభ నియోజకవర్గం నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా, 1985 నుండి 1986 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసి 1985లో తన కుమార్తె, ఆమె స్నేహితురాలికి సహాయం చేసేందుకు "అతని ఆదేశానుసారం" ఎండీ పరీక్ష ఫలితాల్లో మోసం జరిగిందని ఆరోపించిన తర్వాత, బొంబాయి హైకోర్టు అతనిపై కఠిన చర్యలు తీసుకోవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు.[2]
మరణం
[మార్చు]శివాజీరావు పాటిల్ నీలంగేకర్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ పూణెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2020 ఆగస్టు 5న మరణించాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "CM for less than a year, Shivajirao Patil Nilangaker left his mark on state politics" (in ఇంగ్లీష్). The Indian Express. 6 August 2020. Archived from the original on 11 January 2025. Retrieved 11 January 2025.
- ↑ "Fraud in MD exam results committed 'at the behest' of CM Shivajirao Patil-Niangekar: Court" (in ఇంగ్లీష్). India Today. 31 March 1986. Archived from the original on 11 January 2025. Retrieved 11 January 2025.
- ↑ "Former Maharashtra Chief Minister Shivajirao Patil Nilangekar passes away at 88" (in Indian English). The Hindu. 5 August 2020. Archived from the original on 11 January 2025. Retrieved 11 January 2025.
- ↑ "शिवाजीराव पाटील निलंगेकर यांचं वयाच्या 91 व्या वर्षी निधन". TV9 Marathi. 5 August 2020. Archived from the original on 11 January 2025. Retrieved 11 January 2025.