శాంతి రాయ్
Jump to navigation
Jump to search
డాక్టర్.శాంతి రాయ్ భారతీయ గైనకాలజిస్ట్ . ఆమెకు 2020లో పద్మశ్రీ అవార్డు లభించింది. [1] [2] ఆమె బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాకు చెందినది. ఆమె సివాన్లో ప్రాక్టీస్ చేసేది. కానీ ఇప్పుడు పాట్నాలో ప్రాక్టీస్ చేస్తోంది. పాట్నాకు చెందిన గైనకాలజిస్ట్ అయిమ ఆమె వైద్య రంగంలో చేసిన విశేష కృషికి గానూ భారతదేశపు నాల్గవ అతిపెద్ద పౌర పురస్కారమైన పద్మశ్రీకి ఎంపికయ్యారు. [3]
శాంతి బీహార్లోని సివాన్ అనే గ్రామంలో జన్మించింది. స్థానిక గ్రామ పాఠశాలలో విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె పాట్నా మెడికల్ కాలేజీ నుండి వైద్య డిగ్రీని పొందింది. ఆమె పోస్ట్-గ్రాడ్యుయేట్ చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళింది. తిరిగి రాగానే శాంతి పాట్నా మెడికల్ కాలేజీలో చేరింది. శాంతి కుమారుడు హిమాన్షు రాయ్. కుమార్తె శిర్పా రాయ్ లు కూడా వైద్యులు. [4]
మూలాలు
[మార్చు]- ↑ "Padma awards for George, Vashishtha & six others from state". The Times of India. 26 January 2020. Retrieved 26 January 2020.
- ↑ "Arun Jaitley, Sushma Swaraj, George Fernandes given Padma Vibhushan posthumously. Here's full list of Padma award recipients". The Economic Times. 26 January 2020. Retrieved 26 January 2020.
- ↑ https://timesofindia.indiatimes.com/city/patna/padma-awards-for-george-vashishtha-six-others-from-state/articleshow/73620093.cms
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-14. Retrieved 2024-07-13.