Jump to content

శాండ్రా బ్రగాంజా

వికీపీడియా నుండి
శాండ్రా బ్రగాంజా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
శాండ్రా బ్రగాంజా
పుట్టిన తేదీ (1961-11-30) 1961 నవంబరు 30 (వయసు 63)
జలంధర్, పంజాబ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm medium
పాత్రBowler
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
తొలి టెస్టు (క్యాప్ 25)1985 ఫిబ్రవరి 23 
ఇండియా - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1991 ఫిబ్రవరి 9 
ఇండియా - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 26/20)1982 జనవరి 14 
International XI - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1993 జూలై 20 
ఇండియా - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1981/82–1983/84ఆంధ్ర
1985/86–1992/93రైల్వేస్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 6 20 10 35
చేసిన పరుగులు 45 44 45 97
బ్యాటింగు సగటు 15.00 6.28 15.00 10.77
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 19* 11 19* 28*
వేసిన బంతులు 450 1,014 576 1,206
వికెట్లు 4 25 20 59
బౌలింగు సగటు 51.25 20.24 18.70 13.53
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/35 4/24 5/45 5/30
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/– 0/– 1/–
మూలం: CricetArchive, 2022 మార్చి 11

శాండ్రా బ్రగాంజా (జననం 1961 నవంబరు 30) భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. కుడిచేతి మీడియం పేస్ బౌలరు. ఆమె 1984, 1993 మధ్య భారతదేశం తరపున ఆరు టెస్ట్ మ్యాచ్‌లు, తొమ్మిది వన్డే ఇంటర్నేషనల్‌లలు ఆడింది. అలాగే 1982 ప్రపంచ కప్‌లో ఇంటర్నేషనల్ XI జట్టు తరఫున11 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. ఆమె ఆంధ్ర, రైల్వేస్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Sandra Braganza". ESPNcricinfo. Retrieved 11 March 2022.
  2. "Player Profile: Sandra Braganza". CricketArchive. Retrieved 11 March 2022.