శభాష్ రంగ
Jump to navigation
Jump to search
శభాష్ రంగ (1967 తెలుగు సినిమా) | |
శభాష్ రంగ సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎం.ఎ.తిరుముగం |
తారాగణం | ఎం.జి.రామచంద్రన్, జయలలిత |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | దేవర్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
శభాష్ రంగ 1967 ఏప్రిల్ 28న విడుదలైన తెలుగు సినిమా. దేవర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సి. హెచ్ రామలింగరాజు నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎ.తిరుముఖం దర్శకత్వం వహించాడు. ఎం.జి.రామచంద్రన్, జయలలితా జయరాం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- ఎం.జి. రామచంద్రన్,
- జయలలిత జయరామ్,
- నగేష్
- ఎస్.ఎ.అశోకన్,
- ఎం.ఎన్. నంబియార్,
- సి.ఎల్. ఆనందన్,
- రేవతి,
- మనోహర్,
- మనోరమ
- పి.కె. సరస్వతి,
- వి.కె. రామస్వామి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వేం: ఎం.ఎ.తిరుముఖం
- స్టూడియో: దేవర్ ఫిల్మ్స్
- నిర్మాత: సి.హెచ్. రామలింగరాజు;
- ఛాయాగ్రాహకుడు: ఎన్.ఎస్. వర్మ;
- స్వరకర్త: కె.వి. మహాదేవన్, టి.వి.రాజు;
- గీత రచయిత: అరుద్ర
- సమర్పించినవారు: విజయ భారతి పిక్చర్స్;
- కథ: మారన్;
- సంభాషణ: అనిశెట్టి సుబ్బారావు
- గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల
- ఆర్ట్ డైరెక్టర్: ఎ.కె. పొన్నుస్వామి;
- డాన్స్ డైరెక్టర్: పి.ఎస్. గోపాలకృష్ణన్, కె. తంగప్పన్
పాటల జాబితా
[మార్చు]1.ఏలాయే చెక్కిలి గాయం ఇది , రచన :ఆరుద్ర గానం.ఘంటసాల, పి సుశీల
2.ఓహో కార్మిక ఓహోహో సాధకా , రచన:ఆరుద్ర గానం.ఘంటసాల
3.చాలా మంచికాలం , రచన :ఆరుద్ర ,గానం.ఘంటసాల, పి సుశీల
4.జీలిబిలి జీలిబిలి చిన్నమ్మా, గానం.పి.సుశీల
5.నే ప్రియమార తలచితిని సుఖం , గానం.పి.సుశీల
6.సుధా మురళీ మనోహర ప్రేమ, రచన: ఆరుద్ర గానం.ఘంటసాల , పి.సుశీల .
మూలాలు
[మార్చు]- ↑ "Sabhash Ranga (1967)". Indiancine.ma. Retrieved 2021-05-20.
2. ఘంటసాల గానామృతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్