శభాష్ గోపి
స్వరూపం
శభాష్ గోపి (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మానికొండ మధుసూదనరావు |
---|---|
నిర్మాణం | జి.వి.రాఘవయ్యచౌదరి |
చిత్రానువాదం | జి.హనుమంతరావు |
తారాగణం | మురళీమోహన్, కవిత |
నిర్మాణ సంస్థ | జి.వి.ఆర్.పిక్చర్స్ |
భాష | తెలుగు |
శభాష్ గోపి 1978 నవంబర్ 24 న విడుదల అయిన తెలుగు చలన చిత్రం. మానికొండ మధుసూదన రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో మురళీమోహన్, కవిత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం జె. వి రాఘవులు సమకూర్చారు. క్రిష్ణ కూతురు మంజుల ఇందులో బాలనటిగా తొలిసారిగా కనిపించింది .[1]
తారాగణం
[మార్చు]- మాగంటి మురళి మోహన్
- కవిత
- బేబీ ఘట్టమనేని మంజుల
- కాంచన
- ఈశ్వరరావు
- రమణమూర్తి
- రాధాకుమారి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: మానికొండ మధుసూదనరావు
- సంగీతం: జె.వి.రాఘవులు
- నిర్మాత: జి.వి.రాఘవయ్య చౌదరి
- నిర్మాణ సంస్థ: జి.వి.ఆర్.పిక్చర్స్
- స్క్రీన్ప్ ప్లే: జి.హనుమంతరావు
- నిర్వహణ: జి.ఆదిశేషగిరిరావు
- కధ: ఆదుర్తి నరసింహ మూర్తి
- సాహిత్యం: ఆదుర్తి, వేటూరి, దేవులపల్లి, దాశరథి, ఎం.జాన్సన్
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, రమణ
- కెమెరా: బి.ఎస్.ఆర్.కృష్ణారావు
- కూర్పు: కోటగిరి గోపాలరావు
- విడుదల:1978: నవంబర్:24.
పాటల జాబితా
[మార్చు]- ఒరే ముత్యాలు డమ డమ డమ డమ వాయిస్తా, రచన: ఆదుర్తి, గానం.శిష్ట్లా జానకి
- కాళ్లా గజ్జా కంకాలమ్మ వేగులచుక్క, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- దాగుడుమూత దండాకోర్, రచన: మోదుకూరి జాన్సన్, గానం.పులపాక సుశీల బృందం
- నీటిమబ్బు పడుతుంటే ఏటిగాలి కొడుతుంటే , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- వచ్చిందోయ్ వచ్చిందోయ్ సంక్రాంతి తెచ్చిందోయ్, రచన: దాశరథి, కృష్ణమాచార్య, గానం.పి సుశీల, రమణ
- వెడలె హిరణ్యకశిపుడు వెడలే దిక్కులు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
- ↑ "Sabhash Gopi (1978)". Indiancine.ma. Retrieved 2024-10-11.