శకుంతల (అయోమయ నివృత్తి)
స్వరూపం
శకుంతల పేరుతో అనేక వ్యాసాలున్నవి. అవి
- శకుంతల - మేనక విశ్వామిత్రుల సంతానము, భరతుని తల్లి
- శకుంతల (1966 సినిమా) - 1966లో విడుదలైన తెలుగు సినిమా - ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి నటించినది.
- శకుంతల (1932 సినిమా) - యడవల్లి సూర్యనారాయణరావు, సురభి కమలాబాయి నటించినది.
- అభిజ్ఞాన శాకుంతలము - మహాకవి కాళిదాసు వ్రాసిన సంస్కృత నాటకము
స్త్రీలింగ పేరు
[మార్చు]- తెలంగాణ శకుంతల, రంగస్థల నటి, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి.
- శకుంతలా దేవి (నవంబరు 4, 1929 –ఏప్రిల్ 21, 2013 ) ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త.
- శకుంతలా పరాంజపే, ఒక భారతీయ రచయిత్రి, ప్రసిద్ధ సంఘ సేవకురాలు.