Jump to content

శంభురాజ్ దేశాయ్

వికీపీడియా నుండి

శంభురాజ్ శివాజీరావ్ దేశాయ్ మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు, శివసేన నాయకుడు. అతను 14వ మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు.[1] అతను పటాన్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.[2] అతను 2004, 2014, 2019లో మూడు పర్యాయాలు విధానసభకు ఎన్నికయ్యాడు [3]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1986-96: లోక్‌నేతే బాలాసాహెబ్ దేశాయ్ సహకారి సఖర్ కార్ఖానా లిమిటెడ్ చైర్మన్.[4]
  • 1992-2002: జిల్లా పరిషత్ సభ్యుడు - సతారా [5]
  • 1997-99: మహారాష్ట్ర సహకార మండలి ఛైర్మన్ (రాష్ట్ర హోదా మంత్రి) [6]
  • 2004: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు [3]
  • 2014: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు [3]
  • 2019: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు [1]
  • 2019: హోం (గ్రామీణ), ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, స్టేట్ ఎక్సైజ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యాడు [7][8]
  • 2020: వాషిమ్ జిల్లా సంరక్షక మంత్రిగా నియమితులయ్యారు [9]
  • 2024: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు
  • 2024 డిసెంబర్ 15: పర్యాటక, గనుల & మాజీ సేవకుల సంక్షేమ శాఖ మంత్రి[10][11][12]

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Patan Vidhan Sabha constituency result 20019".{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Shiv Sena MLA List 2014". Archived from the original on 2015-09-12.
  3. 3.0 3.1 3.2 "Sitting and previous MLAs from Patan Assembly Constituency".
  4. "Loknete Balasaheb Desai Sahakari Sakhar Karkhana".
  5. "Shambhuraj Desai profile".
  6. "सहकार परिषदेचे (राज्यमंत्रिपद दर्जा) माजी अध्यक्ष शंभूराज देसाई".
  7. "Maharashtra Cabinet portfolios announced".
  8. "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".
  9. "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts".
  10. "Maharashtra portfolios: Fadnavis keeps Home, Shinde Urban Development; Ajit gets Finance" (in Indian English). The Hindu. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
  11. The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  12. "Maharashtra portfolio allocation: CM Fadnavis keeps home ministry, Ajit Pawar gets finance, Shinde gets urban development". The Times of India. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.

బాహ్య లింకులు

[మార్చు]