Jump to content

వై. ఈశ్వర రెడ్డి

వికీపీడియా నుండి
వై. ఈశ్వర రెడ్డి
లో‍క్‍సభ సభ్యుడు
In office
1962–1977
అంతకు ముందు వారుఊటుకూరు రామిరెడ్డి
తరువాత వారుకందుల ఓబుల్ రెడ్డి
నియోజకవర్గంకడప
In office
1952–1957
అంతకు ముందు వారుమొదటి సార్వత్రిక ఎన్నికలు
తరువాత వారుఊటుకూరు రామిరెడ్డి
నియోజకవర్గంకడప
వ్యక్తిగత వివరాలు
జననం
వై. ఈశ్వర రెడ్డి

1915
పెద్దపసుపుల
మరణం1986, ఆగస్టు 3

వై. ఈశ్వర రెడ్డి (1915 - 1986, ఆగస్టు 3) ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. అతను భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి 5వ లోక్‌సభ సభ్యుడు.

జననం

[మార్చు]

ఈశ్వర రెడ్డి 1915లో కడప జిల్లా, పెద్దముడియం మండలంలోని పెద్దపసుపుల గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఆయన కడప నుండి 1వ, 3వ, 4వ, 5వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1] ఆయన 1958-62 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు కూడా.[2]

మరణం

[మార్చు]

రెడ్డి 1986, ఆగస్టు 3న 71 సంవత్సరాల వయసులో కడపలో మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha Members Bioprofile-". Retrieved 15 December 2017.
  2. 2.0 2.1 Lok Sabha Debates. Lok Sabha Secretariat. 1986. p. 1. Retrieved 23 February 2023.