వైరా రిజర్వాయర్
స్వరూపం
వైరా రిజర్వాయర్ | |
---|---|
ప్రదేశం | వైరా, ఖమ్మం జిల్లా, తెలంగాణ, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 17°12′00″N 80°22′30″E / 17.20000°N 80.37500°E |
ఆవశ్యకత | నీటిపారుదల |
స్థితి | ఆపరేషనల్ |
ప్రారంభ తేదీ | 1930[1] |
నిర్మాణ వ్యయం | రూ. 35.00 లక్షలు |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | భూమి పూరక ఆనకట్ట |
నిర్మించిన జలవనరు | వైరా నది |
Height | 27 మీటర్లు (89 అడగులు) |
పొడవు | 2,354 మీటర్లు (7,723 అడుగులు)[2] |
Spillway type | Ogee crest |
Spillway capacity | 37963 క్యూసెక్కులు |
జలాశయం | |
సృష్టించేది | వైరా రిజర్వాయర్ |
మొత్తం సామర్థ్యం | 2.47 Tmcft |
క్రియాశీల సామర్థ్యం | 2.12 Tmcft |
పరీవాహక ప్రాంతం | 17391 ఎకరాలు |
వైరా రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వైరాగ్రామంలోని వైరా నదిపై నిర్మించిన ఆనకట్ట. పొడవు 1,320 అడుగులు పొడవున్న ఈ ఆనకట్ట నుండి ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నుంచి ఆరు మండలాలకు తాగునీరు, 25వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.[3]
ప్రారంభం
[మార్చు]1930లో నిర్మించిన ఈ రిజర్వాయర్ భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ చే ప్రారంభించబడింది. అలీ నవాజ్ జంగ్ బహదూర్ రూపకల్పన చేసిన ప్రాజెక్టులలో ఇది ఒకటి.
ఉపయోగం
[మార్చు]ఈ రిజర్వాయర్ నుండి చుట్టూ ఉన్న ఎనిమిది మండలాలకు త్రాగునీరు అందడంతోపాటూ వందల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది.
ఇతర వివరాలు
[మార్చు]పచ్చని కొండలతో ప్రసిద్ధి చెందిన ఈ రిజర్వాయర్ చేపలు పట్టడానికి అనువుగా ఉంటుంది. వర్షాకాలంలో రిజర్వాయర్ నిండినపుడు పర్యాటకులు అధికసంఖ్యలో వచ్చి ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Wyra Project D02538". Water Resource Information System Of India. Archived from the original on 3 సెప్టెంబరు 2014. Retrieved 3 July 2018.
- ↑ "India: National Register of Large Dams 2012" (PDF). Central Water Commission. Archived from the original (PDF) on 20 ఆగస్టు 2014. Retrieved 3 July 2018.
- ↑ "ఊరూరా వైరా నీరు". సాక్షి. Archived from the original on 23 జూన్ 2018. Retrieved 3 July 2018.
- ↑ నమస్తే తెలంగాణ, ప్రాంతీయ (15 September 2017). "నిండుకుండలా వైరా రిజర్వాయర్". Archived from the original on 8 ఫిబ్రవరి 2018. Retrieved 3 July 2018.