Jump to content

వైభవ్ మధుకర్ పిచాడ్

వికీపీడియా నుండి
వైభవ్ మధుకర్ పిచాడ్

పదవీ కాలం
2014 అక్టోబర్ 16 – 2019 అక్టోబర్ 24
ముందు మధుకర్ కాశీనాథ్ పిచాడ్
తరువాత కిరణ్ లహమాటే
నియోజకవర్గం అకోల్

వ్యక్తిగత వివరాలు

జననం 1974 ఏప్రిల్ 27
జాతీయత  భారతీయుడు
ఇతర రాజకీయ పార్టీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు మధుకర్ కాశీనాథ్ పిచాడ్
వృత్తి రాజకీయ నాయకుడు

వైభవ్ మధుకర్ పిచాడ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 మహారాష్ట్ర ఎన్నికలలో అకోల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

వైభవ్ పిచాడ్ తన తండ్రిమధుకర్ కాశీనాథ్ పిచాడ్ అడుగుజాడల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి మధుకర్ శంకర్ తల్పాడేపై 20,062 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2][3]

వైభవ్ పిచాడ్ ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2019 మహారాష్ట్ర ఎన్నికలలో అకోల్ శాసనసభ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి మధుకర్ శంకర్ తల్పాడేపై 57,689 ఓట్ల తేడాతో,[4] 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[5]

నిర్వహించిన పదవులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Akole Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  4. "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
  5. "Maharastra Assembly Election Results 2024 - Akole" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.