వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్
స్వరూపం
వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్ | |
---|---|
దర్శకత్వం | వంశీ |
రచన | వంశీ |
నిర్మాత | రామ్ గోపాల్ వర్మ |
తారాగణం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వినీత్, జె.డి.చక్రవర్తి |
Narrated by | కృష్ణ భగవాన్ (మాటలు) |
ఛాయాగ్రహణం | ఎం.వి. రఘు |
కూర్పు | భానోదయ |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
పంపిణీదార్లు | వర్మ కార్పోరేషన్ |
విడుదల తేదీ | 1998 |
సినిమా నిడివి | 124 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్ 1998లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వర్మ కార్పోరేషన్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో వంశీ[1] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వినీత్, జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించాడు.[2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[3]
నటవర్గం
[మార్చు]- ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- వినీత్
- జె.డి.చక్రవర్తి
- అవని
- మల్లికార్జునరావు
- సుబ్బరాయ శర్మ
- కృష్ణ భగవాన్
- జె. వి. రమణమూర్తి
- సుత్తివేలు
- కళ్ళు చిదంబరం
- ఒరు విరాల్ కృష్ణారావు
- గుండు హనుమంతరావు
- చిట్టిబాబు
- ఏవీఎస్
- రాజీవ్ కనకాల
- అల్ఫోన్సా
- ఉత్తర
- పూజిత
- ఉమాశర్మ
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: వంశీ
- నిర్మాత: రామ్ గోపాల్ వర్మ
- మాటలు: కృష్ణ భగవాన్
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
- ఛాయాగ్రహణం: ఎం.వి. రఘు
- కూర్పు: భానోదయ
- పంపిణీదారు: వర్మ కార్పోరేషన్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.[4][5]
- ఎక్కడికి నీ పరుగు - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్, ఎం.ఎం. శ్రీలేఖ - 05:28
- అందం ఏమిటంటే - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర - 05:28
- నా కనులలో - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర - 04:30
- పేరు చెప్పవే పాప - గానం: మనో, కె.ఎస్. చిత్ర - 04:18
- మోసాలు మతులబులు - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:47
మూలాలు
[మార్చు]- ↑ W/O V.Varaprasad (1998) - Full cast and crew
- ↑ "Wife Of V Varaprasad (1997)". Indiancine.ma. Retrieved 2020-08-29.
- ↑ "Wife Of V. Varaprasad (1997) Sangeethouse.com". Archived from the original on 2012-04-05. Retrieved 2020-08-29.
- ↑ "Wife Of V. Varaprasad Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-24. Archived from the original on 2021-05-12. Retrieved 2020-08-29.
- ↑ "W/o V. Vara Prasad Songs". www.gaana.com. Retrieved 2020-08-29.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- CS1 maint: url-status
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 1998 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- వంశీ దర్శకత్వం వహించిన సినిమాలు
- ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించిన సినిమాలు
- జె.డి.చక్రవర్తి సినిమాలు
- మల్లికార్జునరావు నటించిన సినిమాలు
- కృష్ణ భగవాన్ నటించిన సినిమాలు
- రాజీవ్ కనకాల నటించిన సినిమాలు