వేలూరి సహజానంద
స్వరూపం
వేలూరి సహజానంద తెలుగు రచయిత.[1]
జీవిత విశేషాలు
[మార్చు]వేలూరి వంశంలో జన్మించిన వేలురి సహజానంద ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ఒక దశాబ్ది పంచవర్ష ప్రణాళిక ప్రొడ్యూసర్ గా పనిచేశారు.[2] [3] పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాభివృద్ధిని గూర్చి ప్రచారాలు రూపొందించడములో ఆయన కృతకృత్యులయ్యారు. 1979 ప్రాంతంలో ఆయన అకాలమరణం చెందారు. రచయితగా అతను గుర్తింపు పొందాడు.[4]
కథల జాబితా
[మార్చు]ఇతని రచనలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, యువ, భారతి మొదలైన పత్రికలలో ప్రచురించబడ్డాయి.
- అజ్ఞాత శిశువు
- అనధీన
- అబల
- ఇంట గెలిచి
- ఉజ్జీలు
- ఉత్సవరాత్రి
- కొత్తకోడలు
- జనని[5]
- జీవిక
- పరాధీన
- బలగం
- మనుష్యులం
- విడుదల
- సర్వస్వం
- స్వాధీన
మూలాలు
[మార్చు]- ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Archived from the original on 2020-06-25. Retrieved 2020-06-22.
- ↑ "ప్రసార ప్రముఖులు/Broadcasters in Telugu - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2020-06-22. Retrieved 2020-06-22.
- ↑ "పుట:Prasarapramukulu022372mbp.pdf/20 - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2020-06-23. Retrieved 2020-06-22.
- ↑ "పుట:Prasarapramukulu022372mbp.pdf/34 - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2020-06-22. Retrieved 2020-06-22.
- ↑ "రెండు కథలు". కథాప్రపంచం. 2015-05-11. Archived from the original on 2020-06-25. Retrieved 2020-06-22.