వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెప్టెంబరు 3, 2008 (2008-09-03)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ప్రపంచంలోనే అతిశక్తిమంతులైన 100 మంది జాబితాలో ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ సోదరులకు స్థానం లభించింది. వీరికి 67 వ స్థానం లభించగా, తొలి స్థానాన్ని రష్యా ప్రధానమంత్రి వ్లాదిమిర్ పుతిన్ పొందినారు.
  • అగ్రవర్ణ పేదలకు ఉన్నత విద్యలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.
  • లియాండర్ పేస్ అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
  • ఫిఫా తాజా ర్యాంకింగ్‌లో భారత్ రెండు స్థానాలు పైకి ఎదిగి 151వ స్థానంలో నిలిచింది. ఆసియా దేశాల్లో భారత్ 24వ స్థానంలో ఉంది.