వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 10

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెప్టెంబరు 10, 2008 (2008-09-10)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు

ప్రపంచం అంతమవుతందంటూ వచ్చిన వదంతులను పటాపంచలు చేస్తూ జెనీవాలో LHC(Large Hadron Collider) ను CERN ఆధ్వర్యంలో విజయంతం గా పరీక్షించారు. ఇందు లో వివిధ దేశాలకు చెందిన రెండు వేల మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.'బిగ్ బ్యాంగ్' ప్రయొగ ఫలితాలు వెలువడటానికి నెల రోజులు పడుతుంది.