Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూన్ 28

వికీపీడియా నుండి
జూన్ 28, 2008 (2008-06-28)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని ప్రధాన రహదారులన్నీ నాలుగులేన్లుగా మార్చనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రి టి.జీవన్ రెడ్డి వెల్లడించాడు.
  • కర్ణాటక విధానపరిషత్తుకు జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 4 సీట్లు పొందగా, జనతా దళ్ (ఎస్) కు ఒక్క స్థానం లభించింది.
  • పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు పిఠాపురం శాసనసభ్యుడు దొరబాబు]]ను పార్టీనుంచి బహిష్కరించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది.
  • అలోక్ కపాలి వన్డే క్రికెట్‌లో భారత్‌పై సెంచరీ సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా అవతరించాడు.