వెల్వియా
స్వరూపం
వెల్వియా (ఆంగ్లం: Velvia) ఫూజీఫిల్మ్ చే ఉత్పత్తి చేయబడే ఒక స్లైడ్ (రివర్సల్) ఫిలిం. ఈ ఫిలింతో తీయబడ్డ ప్రతిబింబం లో వచ్చే నునుపు వలన Velvet Media అనే పదాల సమ్మేళనమే Velvia. వెల్వియా ఫిలిం వర్ణ సంతృప్తతకు చాయాచిత్రం యొక్క నాణ్యతకు పెట్టింది పేరు.
వెల్వియా 1990 లో విడుదల చేయబడింది.
అసలైన వెల్వియా ఫిలిం వేగం ఐ ఎస్ ఓ 50. అయితే ఈ ఫిలిం తయారు చేయటానికి కావలసిన ముడిపదార్థాల లభ్యత కష్టతరం కావటంతో దీని ఉత్పత్తి ఆగిపోయింది. అయితే ఫూజీ సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగం ఫిలిం యొక్క లక్షణాలను యథాతథంగా ఉంచగల, ప్రత్యామ్నాయ ముడిపదార్థాలను కనుగొనడంతో 2009 నుండి మరల ఫిలిం యొక్క ఉత్పత్తి ఊపందుకొంది.
రకాలు
[మార్చు]వెల్వియా లో ఈ క్రింది రకాలు కలవు
- Velvia 50 (RVP50 అనగా రివర్సిబుల్ వెల్వియా ఫర్ ప్రొఫెషనల్స్)
- Velvia 100F
- Velvia 100
వెల్వియా ఫిలిం పై తీసిన ఛాయాచిత్రాలు
[మార్చు]-
బెంగుళూరు లోని కే ఆర్ పురం వద్ద ఉన్న బ్రిడ్జి
-
వర్ణ సంతృప్తతను అతిశయించి చూపటం వలన ప్రకృతి దృశ్యాలు వెల్వియా పై రమణీయంగా కనబడతాయి
-
వెల్వియా పై క్షేత్ర అగాథం
-
వెల్వియా పై ఒక పట్టణ దృశ్యం
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- http://www.kenrockwell.com/fuji/velvia-50.htm
- https://web.archive.org/web/20180713124519/http://www.earthseapublishing.com/magazines/photographic/pdf/1990%207%20Super%20Film%20Shootout.pdf
- https://web.archive.org/web/20150924015947/http://www.fujifilmusa.com/shared/bin/AF3-0221E2Velvia50PIB.pdf
- https://web.archive.org/web/20191223115104/https://www.fujifilm.com/products/professional_films/color_reversalfilms/velvia_50/
- https://www.popphoto.com/gear/2008/12/velvia-100f-best-slide-film-ever/