అక్షాంశ రేఖాంశాలు: 15°33′11″N 77°55′44″E / 15.553°N 77.929°E / 15.553; 77.929

వెల్దుర్తి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°33′11″N 77°55′44″E / 15.553°N 77.929°E / 15.553; 77.929
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండల కేంద్రంవెల్దుర్తి
విస్తీర్ణం
 • మొత్తం335 కి.మీ2 (129 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం63,120
 • జనసాంద్రత190/కి.మీ2 (490/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి977

వెల్దుర్తి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని కర్నూలు జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. ఈ మండలంలో 16 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున బేతంచర్ల, ఉత్తరాన ఓర్వకల్లు, కల్లూరు మండలాలు, పశ్చిమాన క్రిష్ణగిరి, దక్షిణాన డోన్ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. OSM గతిశీల పటము

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. బోగోలు
  2. బుక్కాపురం
  3. చెరుకులపాడు
  4. గోవర్ధనగిరి
  5. కలుగోట్ల
  6. లంజబండ
  7. మల్లేపల్లె
  8. నరసాపురం
  9. నార్లపురం
  10. పుల్లగుమ్మి
  11. రామళ్లకోట
  12. సర్పరాజపురం
  13. శో.బోయనపల్లె
  14. శో.పేరేముల
  15. సూడేపల్లె
  16. వెల్దుర్తి

జనాభా గణాంకాలు

[మార్చు]

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 55,649 నుండి 13.43% పెరిగి 63,120 కి చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 14.85%.[3]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.