వెల్కమ్ టు తీహార్ కాలేజ్
స్వరూపం
శ్రావ్య ఫిలిమ్స్ | |
---|---|
దర్శకత్వం | పి. సునీల్ కుమార్ రెడ్డి |
రచన | పి. సునీల్ కుమార్ రెడ్డి |
నిర్మాత | డాక్టర్ ఎల్ ఎన్ రావు యక్కలి రవీంద్రబాబు |
తారాగణం | మనోజ్ నందన్, ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా |
ఛాయాగ్రహణం | సాబు జేమ్స్ |
కూర్పు | సాబు జేమ్స్ |
సంగీతం | ప్రవీణ్ ఇమ్మడి |
నిర్మాణ సంస్థ | శ్రావ్య ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 28 అక్టోబరు 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వెల్కమ్ టు తీహార్ కాలేజ్ 2022లో విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్‌పై డాక్టర్ ఎల్ ఎన్ రావు, యక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ సినిమాకు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించాడు.[2] మనోజ్ నందన్, ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక, తనీషా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 28న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- మనోజ్ నందన్
- ఫణి చక్రవర్తి
- కృష్ణ తేజ
- సోనీ రెడ్డి
- మనీషా
- మౌనిక
- తనీషా
- వినయ్ మహాదేవ్
- స్టార్ మేకర్ సత్యానంద్
- బుగత సత్యనారాయణ
- సముద్రం వెంకటేష్
- నల్ల శ్రీను
- మల్లికా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రావ్య ఫిలిమ్స్
- నిర్మాత: డాక్టర్ ఎల్ ఎన్ రావు, యక్కలి రవీంద్రబాబు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. సునీల్ కుమార్ రెడ్డి[4]
- సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
- సినిమాటోగ్రఫీ & ఎడిటర్: సాబు జేమ్స్
- కలరింగ్: అమల్
- వి ఎఫ్ ఎక్స్ : శ్యాం కుమార్ ,పీ
- పి ఆర్ ఓ : పాల్ పవన్
- సౌండ్ మిక్సింగ్: పద్మారావు
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (26 August 2022). "'వెల్కమ్ టు తీహార్ కాలేజ్' అంటున్న సునీల్ కుమార్ రెడ్డి!". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
- ↑ "క్యాంపస్ వినోదం.. ర్యాంకుల సందేశం..." 28 September 2022. Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
- ↑ "థియేటర్లలో సందడికి పది చిత్రాలు రెడీ - తెలుగులో ఈ వారం చిన్న సినిమాలదే రాజ్యం". 25 October 2022. Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
- ↑ Eenadu (28 October 2022). "అలాంటి విద్యా వ్యవస్థ అవసరం". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.