Jump to content

వెనిగళ్ళవారిపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°00′N 80°42′E / 16.00°N 80.7°E / 16.00; 80.7
వికీపీడియా నుండి
వెనిగళ్ళవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
వెనిగళ్ళవారిపాలెం is located in Andhra Pradesh
వెనిగళ్ళవారిపాలెం
వెనిగళ్ళవారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°00′N 80°42′E / 16.00°N 80.7°E / 16.00; 80.7
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వెనిగళ్ళవారిపాలెం బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన గ్రామం.

  • ఈ గ్రామానికి చెందిన శ్రీమతి చిరుమామిళ్ళ లక్ష్మీలోలాక్షి, ఆమె భర్త శ్రీ ప్రసాదరావు, అమెరికాలో స్థిరపడిన దంపతులు. వీరు ఈ గ్రామ పాఠశాల నిర్మాణానికి 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇదేగాక పాఠశాలలో చదువుచున్న ఉత్తమ విద్యార్ధులకు ప్రతి ఏటా ప్రోత్సాహక బహుమతులిచ్చి తమ మాతృభూమి ఋణం తీర్చుకుంటున్నారు.[1]


మూలాలు

[మార్చు]
  1. ఈనాడు గుంటూరు/రేపల్లె, 19 అక్టోబరు 2013. 1వ పేజీ.