వెంకట సుబ్బారావు
స్వరూపం
- పైడిమర్రి వెంకటసుబ్బారావు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు.
- ఆలూరి వెంకట సుబ్బారావు లేదా చక్రపాణి.
- నండూరి వెంకట సుబ్బారావు, ప్రసిద్ధ గేయ రచయిత.
- ముత్తా వెంకట సుబ్బారావు, ప్రముఖ న్యాయవాది.
- రెంటాల వెంకట సుబ్బారావు, తెలుగు రచయిత.
- వల్లూరి వెంకట సుబ్బారావు, సుప్రసిద్ధ రంగస్థల నటులు.
- వీరగంధం వెంకట సుబ్బారావు, హరికథా ప్రముఖులు.