Jump to content

వీర చక్ర

వికీపీడియా నుండి
Vir Chakra
Vir Chakra

Vir Chakra and its ribbon, the third highest military decoration of India
TypeMedal
Awarded forActs of gallantry in the presence of the enemy, whether on land or at sea or in the air.
దేశంIndia Republic of India
అందజేసినవారుIndia Republic of India
EligibilityMilitary Personnel Only
Post-nominalsVrC
StatusCurrently Awarded
మొదటి బహుమతి1947
Last awarded2021
Total awarded posthumously362
Total recipients1335 (As of 2023)[1]
Precedence
Next (higher) Ati Vishisht Seva Medal[2]
Equivalent Shaurya Chakra[2]
Next (lower) Yudh Seva Medal[2]
వీర చక్ర
వీర చక్ర

వీర చక్ర, దాని రిబ్బను.
Typeపతకం
Awarded forనేలపైన, సముద్రం పైన, గాలి లోనూ శత్రువుతో ముఖాముఖిలో ప్రదర్శించిన శౌర్యానికి గుర్తింపుగా
దేశంIndia భారతదేశం
అందజేసినవారుIndia భారత ప్రభుత్వం
Eligibilityసైనిక దళాల్లోని వ్యక్తులకు
Post-nominalsVrC
Statusప్రస్తుతం ఇస్తున్నారు
మొదటి బహుమతి1947
Last awarded2021
Total awarded posthumously362
Total recipients1335 (As of 2023)[3]
Precedence
Next (higher) అతి విశిష్ట సేవా పతకం[2]
Equivalent శౌర్య చక్ర[2]
Next (lower) యుద్ధ సేవా పతకం[2]

వీర చక్ర, యుద్ధసమయంలో భూమిపై గానీ గాలిలో గానీ సముద్రంలో గానీ ప్రదర్శించే శౌర్య పరాక్రమాలకు అందించే యుద్ధకాలపు భారతీయ సైనిక శౌర్య పురస్కారం.[4]

యుద్ధకాలంలో ప్రదర్శించిన శౌర్యసాహసాలకు ఇచ్చే పురస్కారాలలో ఇది మూడవది. పరమ వీర చక్ర, మహావీర చక్రల తర్వాతి స్థానంలో ఇది ఉంటుంది.[5]

మూలం

[మార్చు]

దీనిని 1950 జనవరి 26 న స్థాపించారు (1947 ఆగస్టు 15 నుండి అమలులోకి వచ్చేలా). కొత్త పురస్కారాలను నెలకొల్పినందున ఆయా పతకాలను ధరించే క్రమాన్ని సరిచేయడానికి 1952 జనవరి 12 న సంబంధిత శాసనాలను సవరించారు.[6]

ఇది బ్రిటిషువారి డిస్టింగ్విష్డ్ సర్వీస్ క్రాస్ (DSC), మిలిటరీ క్రాస్ (MC), డిస్టింగ్విష్డ్ ఫ్లయింగ్ క్రాస్ (DFC)ల స్థానంలో వచ్చింది. పతక గ్రహీతలు తమ పేరు చివర Vr.C. అని చేర్చుకోవచ్చు. విక్టోరియా క్రాస్ (VC) నుండి దీన్ని వేరు చేయడానికి ఈ నిబంధన పెట్టారు.

స్వరూపం

[మార్చు]

వీర చక్ర, 1 ⅜ అంగుళాల వృత్తాకార వెండి పతకం. [7] మధ్యలో చక్రంతో కూడిన ఐదు కోణాల నక్షత్రం, దానిపై, బంగారు పూతపూసిన జాతీయ చిహ్నం ఉంటాయి. అంచుపై పేరు ముద్రించి ఉంటుంది. నిటారు పట్టీకి వేలాడుతూ, గుండ్రంగా తిరిగేలా వేలాడుతూ ఉంటుంది. పతకానికి అంచున పేరు, తేదీ ఉంటాయి. ఒక చదునైన కేంద్రం చుట్టూ, రెండు దండలు తామర పువ్వులచే వేరు చేయబడి ఉంటాయి; పైన హిందీలో, దిగువ ఆంగ్లంలో వీర చక్ర అని ముద్రించి ఉంటుంది. రిబ్బన్ 32 మి.మీ. వెడల్పుతో, సగం ముదురు నీలం రంగు, సగం నారింజ-కుంకుమపువ్వు రంగుతో ఉంటుంది.[8]

ఈ పురస్కారంతో పాటు నగదు భత్యం గానీ, కొన్ని సందర్భాల్లో ఏకమొత్తం నగదు గానీ ఉంటుంది. ఈ నగదు అంశం ఈ పతకానికి సంబంధించి వివాదాస్పదంగా ఉంటోంది. 199 ఫిబ్రవరి 1 నుండి, కేంద్ర ప్రభుత్వం అవార్డు గ్రహీతలకు నెలనెలా రూ. 850 భత్యం చెల్లిస్తూ వస్తోంది. అదనంగా, వివిధ రాష్ట్రాలు పతక గ్రహీతలకు వ్యక్తిగత పెన్షన్లను ఏర్పాటు చేశాయి.

వీర చక్ర గ్రహీతల జాబితా

[మార్చు]

మొత్తం 1327 మంది సిబ్బంది వీర చక్ర అందుకున్నారు. వీర చక్ర అవార్డు గ్రహీతలలో కొందరు ప్రముఖులు: [9]

కీ
మరణానంతర గౌరవాన్ని సూచిస్తుంది
ర్యాంక్ గ్రహీత సేవ Date
లెఫ్టినెంట్ TGN పై భారత సైన్యం 1950 1947 భారత పాకిస్తాన్ యుద్ధం[10]
జెమాదార్ కనికసామి భారత సైన్యం 1947 1947 భారత పాకిస్తాన్ యుద్ధం[11]
బ్రిగేడియర్ హర్బక్ష్ సింగ్ భారత సైన్యం 1948 మే 01 1948 Operation Polo[12]
సుబేదార్ మేజర్, గౌరవ కెప్టెన్ భీమ్ చంద్ భారత సైన్యం 1948 ఆగస్టు 23, 1948 డిసెంబరు 27 (2) 1947 భారత పాకిస్తాన్ యుద్ధం[13][14]
ఎయిర్ వైస్ మార్షల్ రంజన్ దత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1950 జనవరి 26 1947 భారత పాకిస్తాన్ యుద్ధం[15]
మేజర్ తీరత్ సింగ్ ఒబెరాయ్ భారత సైన్యం 1950 జనవరి 26 1947 భారత పాకిస్తాన్ యుద్ధం[16]
మేజర్ జనరల్ అశ్వనీ కుమార్ దివాన్ భారత సైన్యం 1962 నవంబరు 18 1962 భారత చైనా యుద్ధం
వింగ్ కమాండర్ క్రిషన్ కాంత్ సైనీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1962 నవంబరు 18 1962 భారత చైనా యుద్ధం[17]
లెఫ్టినెంట్ జనరల్ జోరావర్ చంద్ బక్షి భారత సైన్యం 1965 ఆగస్టు 05 1965 Operation Ablaze[18]
వింగ్ కమాండర్ ట్రెవర్ కీలర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1965 సెప్టెంబరు 03 1965 Operation Riddle[19]
ఫ్లైట్ లెఫ్టినెంట్ వీరేంద్ర సింగ్ పఠానియా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1965 సెప్టెంబరు 04 1965 Operation Riddle[20][21]
ఎయిర్ కమోడోర్ ఆల్ఫ్రెడ్ టైరోన్ కుక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1965 సెప్టెంబరు 07 1965 Operation Riddle[22]
నాయబ్ సుబేదార్ గణేష్ దత్ భారత సైన్యం 1965 సెప్టెంబరు 07 1965 భారత పాకిస్తాన్ యుద్ధం[23]
వింగ్ కమాండర్ అమర్ జిత్ సింగ్ సంధు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1965 సెప్టెంబరు 17 1965 భారత పాకిస్తాన్ యుద్ధం[24][25]
ఎయిర్ మార్షల్ డెంజిల్ కీలర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1965 సెప్టెంబరు 19 1965 Operation Riddle[26]
లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అహ్మద్ జాకీ భారత సైన్యం 1965 సెప్టెంబరు 20 1965 Operation Riddle[27]
అడ్మిరల్ లక్ష్మీనారాయణ రాందాస్ ఇండియన్ నేవీ 1971 డిసెంబరు 01 1971 Operation Cactus Lily[28]
బ్రిగేడియర్ JK తోమర్ భారత సైన్యం 1971 డిసెంబరు 03 1971 Operation Cactus Lily[29]
లెఫ్టినెంట్ కల్నల్ సతీష్ నంబియార్ భారత సైన్యం 1971 డిసెంబరు 11 1971 భారత పాకిస్తాన్ యుద్ధం[30]
బ్రిగేడియర్ పివి సహదేవన్ భారత సైన్యం 1971 డిసెంబరు 16 1971 భారత పాకిస్తాన్ యుద్ధం[31]
లెఫ్టినెంట్ కల్నల్ విక్రమ్ దేవస్కర్ భారత సైన్యం 1971 డిసెంబరు 16 1971 భారత పాకిస్తాన్ యుద్ధం[32]
కెప్టెన్ సతీష్ చందర్ సెహగల్ ఇండియన్ ఆర్మీ, 75 మీడియం రెజిమెంట్ 1971 డిసెంబరు 16 1971 Battle of Basantar[33]
ఎయిర్ కమోడోర్ జస్జిత్ సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1971 డిసెంబరు 17 1971 భారత పాకిస్తాన్ యుద్ధం[34]
హవల్దార్ గురుదేవ్ సింగ్ హన్స్ భారత సైన్యం 1971 డిసెంబరు 17 1971 భారత పాకిస్తాన్ యుద్ధం[35]
స్క్వాడ్రన్ లీడర్ రమేష్ చందర్ కోహ్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1971 డిసెంబరు 17 1971 భారత పాకిస్తాన్ యుద్ధం[36]
అడ్మిరల్ అరుణ్ ప్రకాష్ ఇండియన్ నేవీ 1971 డిసెంబరు 21 1971 భారత పాకిస్తాన్ యుద్ధం[37]
వింగ్ కమాండర్ సుఖ్‌దేవ్ సింగ్ ధిల్లాన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1971 డిసెంబరు 17 1971 భారత పాకిస్తాన్ యుద్ధం[38]
స్క్వాడ్రన్ లీడర్ ఎంఏ గణపతి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1905 మే 25 1971 Battle of Boyra[39]
గ్రూప్ కెప్టెన్ డోనాల్డ్ 'డాన్' లాజరస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1905 మే 25 1971 Battle of Boyra[40][41]
ఫ్లైట్ లెఫ్టినెంట్ లారెన్స్ ఫ్రెడరిక్ పెరీరా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1972 జనవరి 26 1971 భారత పాకిస్తాన్ యుద్ధం[42]
పైకి నాయబ్ సింగ్ గిల్ ఇండియన్ ఆర్మీ, 6 సిక్కు రెజిమెంట్ 1972 జనవరి 26 1971 భారత పాకిస్తాన్ యుద్ధం[43]
లెఫ్టినెంట్ జనరల్ ఫ్రాన్సిస్ టిబర్టియస్ డయాస్ భారత సైన్యం 1972 ఆగస్టు 15 1971 భారత పాకిస్తాన్ యుద్ధం[44]
మేజర్ న్గాంగోమ్ జాయ్ దత్తా సింగ్ భారత సైన్యం 1988 జనవరి 26 1987 Operation Pawan[45]
మేజర్-జనరల్ దల్వీర్ సింగ్ భారత సైన్యం 1988 జనవరి 26 1987 Jaffna University Helidrop[46]
లెఫ్టినెంట్ కమాండర్ దీపక్ అగర్వాల్ ఇండియన్ నేవీ 1988 జనవరి 26 1987 Operation Pawan[47]
సిపాయి కమ్‌ఖోలం కుకి ఇండియన్ ఆర్మీ, అస్సాం రెజిమెంట్ 1989 డిసెంబరు 17 1987 Operation Pawan[48]
ఫ్లైట్ లెఫ్టినెంట్ అబ్దుల్ నసీర్ హన్ఫీ[40] ఇండియన్ ఎయిర్ ఫోర్స్, 128 హెలికాప్టర్ యూనిట్ 1989 జనవరి 26 1984 Operation Meghdoot[49]
కెప్టెన్ జింటు గొగోయ్ ఇండియన్ ఆర్మీ, 18 గర్వాల్ రైఫిల్స్ 1999 ఆగస్టు 15 1999 Operation Vijay[50]
స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1999 జనవరి 01 1999 Operation Safed Sagar[51]
కల్నల్ మాగోడు బసప్ప రవీంద్రనాథ్ ఇండియన్ ఆర్మీ, 2 రాజ్‌పుతానా రైఫిల్స్ 1999 జూన్ 28 1999 Battle of Tololing[52]
లెఫ్టినెంట్ కల్నల్ రామకృష్ణన్ విశ్వనాథన్ ఇండియన్ ఆర్మీ, 18 గ్రెనేడియర్స్ 1999 జూన్ 01 1999 Battle of Tololing[53]
ఎల్/హవిల్దార్ రామ్ కుమార్ ఇండియన్ ఆర్మీ, 18 గ్రెనేడియర్స్ 1999 జూన్ 01 1999 Battle of Tololing[54]
మేజర్ మరియప్పన్ శరవణన్ ఇండియన్ ఆర్మీ, 1వ బీహార్ రెజిమెంట్ 1999 ఆగస్టు 15 1999 Operation Vijay[55]
కల్నల్ లలిత్ రాయ్ ఇండియన్ ఆర్మీ, 1/11 GR 1999 ఆగస్టు 15 1999 Operation Vijay[56]
లెఫ్టినెంట్ కల్నల్ యోగేష్ కుమార్ జోషి ఇండియన్ ఆర్మీ, 13 JAK RIF 1999 ఆగస్టు 15 1999 Operation Vijay[57]
కెప్టెన్ సంజీవ్ సింగ్ జమ్వాల్ ఇండియన్ ఆర్మీ, 13 JAK RIF 1999 ఆగస్టు 15 1999 Operation Vijay[58]
గన్నర్ సంజీవ్ గోపాల పిళ్లై ఇండియన్ ఆర్మీ, 4 మీడియం రెజిమెంట్ 1999 ఆగస్టు 15 1999 Operation Vijay[59]
కెప్టెన్ విజయంత్ థాపర్ ఇండియన్ ఆర్మీ, 2 రాజ్‌పుతానా రైఫిల్స్ 1999 డిసెంబరు 16 1999 Operation Vijay[60]
ఎల్/హవిల్దార్ చుని లాల్ ఇండియన్ ఆర్మీ, 8 JAK LI 2000 ఆగస్టు 30 1999 Operation Vijay[61]
వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2019 ఆగస్టు 15 2019 India-Pakistan Standoff[62]
నాయబ్ సుబేదార్ నుదురం సోరెన్ ఇండియన్ ఆర్మీ, 16వ బీహార్ రెజిమెంట్ 2021 జనవరి 26 2020 Operation Snow Leopard[63]
పైకి దీపక్ సింగ్ ఇండియన్ ఆర్మీ, 16వ బీహార్ రెజిమెంట్ 2021 జనవరి 26 2020 Operation Snow Leopard[64]
సిపాయి గుర్తేజ్ సింగ్ ఇండియన్ ఆర్మీ, 3వ పంజాబ్ రెజిమెంట్ 2021 జనవరి 26 2020 Operation Snow Leopard[65]

మూలాలు

[మార్చు]
  1. "Awardees". Gallantry Awards. Archived from the original on 2017-08-16.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. Retrieved 9 September 2014.
  3. "Awardees". Gallantry Awards. Archived from the original on 2017-08-16.
  4. "TDA - The Defence Aspirant Academy". tdaacademy.in. Archived from the original on 29 December 2022. Retrieved 29 December 2022.
  5. "Vir Chakra". Archived from the original on 2002-12-05.
  6. "Vir Chakra: India's Third Highest Gallantry Award".
  7. "Statutes and rules relating to the awards of the Param Vir Chakra, Maha Vir Chakra and Air Chakra".
  8. "Bharat Raksahk Monitor: Volume 3(6)". Bharat-rakshak.com. Archived from the original on 2013-05-27. Retrieved 2013-07-10.
  9. "Awardees". MoD, GOI. Retrieved 12 January 2023.
  10. "Major TGN Pai". Gallantry Awards.
  11. "Jemadar Kanikasami". Gallantry Awards.
  12. "Brigadier Harbaksh Singh". Gallantry Awards.
  13. "Subedar Major and Hony Captain (then Subedar) BHIM CHAND" (PDF). gallantryawards.gov.in.
  14. "Subedar Major and Honorary Captain (then Subedar) BHIM CHAND Vir Chakra". gallantryawards.gov.in.
  15. "Air Vice Marshal Ranjan Dutt". Gallantry Awards.
  16. "Major Tirath Singh Oberoi". twdi.in. Gallantry Awards.
  17. "Wing Commander Krishan Kant Saini". Gallantry Awards.
  18. "Lieutenant General Zorawar Chand Bakshi". Gallantry Awards.
  19. "Wing Commander Trevor Keelor". Gallantry Awards.
  20. "Flight Lieutenant Virendera Singh Pathania". Gallantry Awards.
  21. "Group Captain Virendera Singh Pathania".
  22. "Air Commodore Alfred Tyrone Cooke". Gallantry Awards.
  23. "Naib Subedar Ganesh Datt". Gallantry Awards.
  24. "Wing Commander Amarjit Singh Sandhu". Gallantry Awards.
  25. "Service Record for Wing Commander Amar Jit Singh Sandhu 4705 F(P) at Bharat Rakshak.com". Bharat Rakshak (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-07-14.
  26. "Air Marshal Denzil Keelor". Gallantry Awards.
  27. "Lieutenant General Mohammad Ahmad Zaki". Gallantry Awards.
  28. "Admiral Laxminarayan Ramdas". Gallantry Awards.
  29. "Brigadier JK Tomar". Gallantry Awards.
  30. "Lieutenant Colonel Satish Nambiar". Gallantry Awards.
  31. "Brigadier P V Sahadevan". Gallantry Awards.
  32. "Lieutenant Colonel Vikram Denkar". Gallantry Awards.
  33. "Captain Satish Chander Sehgal". Gallantry Awards.
  34. "Air Commodore Jasjit Singh". Gallantry Awards.
  35. "Havildar Gurdev Singh". Gallantry Awards.
  36. "Squadron Leader Ramesh Chander Kohli". Gallantry Awards.
  37. "Admiral Arun Prakash". Gallantry Awards.
  38. "Wing Commander Sukhdev Singh Dhillon". Gallantry Awards.
  39. "Squadron Leader M A Ganapathy". Gallantry Awards.
  40. "Group Captain Donald 'Don' Lazarus". Gallantry Awards.
  41. "In 1971, the Indian Air Force shot down 3 Pakistani planes within 3 minutes". Archived from the original on 2021-08-03.
  42. "Flight Lieutenant Lawrence Frederic Pereira". Gallantry Awards.
  43. "Naik Naib Singh Gill". Gallantry Awards.
  44. "Lieutenant-General Francis Tiburtius Dias". Gallantry Awards.
  45. "VrC Major Ngangom Joy Dutta Singh". Gallantry Awards.
  46. "Major General Dalvir Singh". Gallantry Awards.
  47. "Lieutenant Commander Deepak Agarwal". Gallantry Awards.
  48. "Vir Chakra (VrC) Awardee: Nk Kamkholam Kuki, VrC".
  49. "Flight Lieutenant Abdul Naseer Hanfee". Gallantry Awards.
  50. "Captain Jintu Gogoi". Gallantry Awards.
  51. "Squadron Leader Ajay Ahuja". Gallantry Awards.
  52. "Colonel Magod Basappa Ravindranath". Gallantry Awards.
  53. "Lieutenant Colonel Ramakrishnan Vishwanathan". Gallantry Awards.
  54. "L/Havildar Ram Kumar". Gallantry Awards.
  55. "Major Mariappan Saravanan". Gallantry Awards.
  56. "Colonel Lalit Rai". Gallantry Awards.
  57. "Lt Col Yogesh Kumar Joshi". Gallantry Awards.
  58. "Captain Sanjeev Singh Jamwal". Gallantry Awards.
  59. "Gunner Sanjeev Gopala Pillai". Gallantry Awards.
  60. "Captain Vijyant Thapar". Gallantry Awards.
  61. "Havildar Chuni Lal". Gallantry Awards.
  62. "Wing Commander Abhinandan Varthaman". Gallantry Awards.
  63. "Naib Subedar Nuduram Soren". Gallantry Awards.
  64. "Naik Deepak Singh". Gallantry Awards.
  65. "Sepoy Gurtej Singh". Gallantry Awards.
"https://te.wikipedia.org/w/index.php?title=వీర_చక్ర&oldid=4321061" నుండి వెలికితీశారు