Jump to content

వీర్లగుడిపాడు

అక్షాంశ రేఖాంశాలు: 14°35′33″N 79°39′26″E / 14.592573°N 79.657185°E / 14.592573; 79.657185
వికీపీడియా నుండి

వీర్లగుడిపాడు, నెల్లూరు జిల్లా సంగం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

వీర్లగుడిపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
వీర్లగుడిపాడు is located in Andhra Pradesh
వీర్లగుడిపాడు
వీర్లగుడిపాడు
అక్షాంశరేఖాంశాలు: 14°35′33″N 79°39′26″E / 14.592573°N 79.657185°E / 14.592573; 79.657185
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం సంగం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వీర్లగుడిపాదు గ్రామానికి బొగ్గేరు వాగుమీదుగా రాకపోకలు సాగించేటందుకు వీలుగా రు. 1.01 కోట్లతో, ఆరు అడుగుల ఎత్తులొ కాజ్ వే నిర్మించటానికి అనుమతి లభించినది. దీనిని వాసిల చెరువు సమీపంలొ నిర్మించెదరు.[1]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు నెల్లూరు, డిసెంబరు,19-2013,15వ పేజీ.