వీడెక్కడి మొగుడండి
స్వరూపం
(వీడెక్కడి మొగుడండి? నుండి దారిమార్పు చెందింది)
వీడెక్కడి మొగుడండీ? (2001 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
---|---|
నిర్మాణం | యలమంచిలి సాయిబాబా |
తారాగణం | వేణు, శ్రుతి రాజ్, గీతు మోహన్‌దాస్ చంద్రమోహన్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, ఎ. వి. ఎస్ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయిబాబా మూవీస్ |
విడుదల తేదీ | నవంబర్ 15, 2001 |
నిడివి | 149 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
వీడెక్కడి మొగుడండి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబా నిర్మించిన తెలుగు చలనచిత్రం. తొట్టెంపూడి వేణు, శ్రుతి రాజ్ జంటగా నటించిన ఈ సినిమా 2001, నవంబర్ 15న విడుదలయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- తొట్టెంపూడి వేణు
- శ్రుతి రాజ్
- గీతు మోహన్‌దాస్
- ఫరీన్
- చంద్రమోహన్
- బ్రహ్మానందం
- చలపతిరావు
- ఎ. వి. ఎస్
- ఆలీ
- ఎం.ఎస్.నారాయణ
- మల్లికార్జునరావు
- రాళ్ళపల్లి
- ఆహుతి ప్రసాద్
- కృష్ణవేణి
- రాజా రవీంద్ర
- గణేష్
- ముక్కురాజు
- కాదంబరి కిరణ్ కుమార్
- దేవిశ్రీ
- శోభారాణి
- ఊర్వశి పటేల్
- మోహినీ పటేల్
- ప్రియాంక
- కోట శ్రీనివాసరావు
పాటల జాబితా
[మార్చు]పాలు రెఢీ, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం . ఉదిత్ నారాయణ, కె ఎస్ చిత్ర
తళుకు తళుకు, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం. ఉదిత్ నారాయణ, కె ఎస్ చిత్ర
పాడవే కోయిలా, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.శ్రీరామ్ ప్రభు, రాధిక
అయ్యో బాబు, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.టీప్పు, రాధిక
జూలీ లైలా సుష్మా, రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్
మగువని నమ్మకురా, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
సాంకేతికవర్గం
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Veedekkadi Mogudandi (E.V.V. Satyanarayana) 2001". ఇండియన్ సినిమా. Retrieved 13 November 2023.