వి. రవిచంద్రన్
స్వరూపం
రవిచంద్రన్ | |
---|---|
జననం | వీరాస్వామి రవిచంద్రన్ 1961 మే 30 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1982 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సుమతి (m. 1986) |
పిల్లలు | 3 (మనోరంజన్)[1] |
తల్లిదండ్రులు |
|
బంధువులు | బాలాజీ (సోదరుడు)[3] |
వి. రవిచంద్రన్ భారతదేశానికి చెందిన సినీ నిర్మాత, దర్శకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు, నటుడు. ఆయన కన్నడ నిర్మాత ఎన్.వీరాస్వామి కుమారుడు. రవిచంద్రన్ కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషా సినిమాల్లో నటించాడు. ఆయన బెంగళూరు నగర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నాడు.[4]
సినీ జీవితం
[మార్చు]సంవత్సరం పేరు భాషా భాగ్యస్వామ్యం పాత్ర ఇతర విషయాలు నటుడు దర్శకుడు నిర్మాత సంగీత దర్శకుడు 1968 ధూమకేతు కన్నడ Yes బాల నటుడు 1971 కుల గౌరవ Yes శంకర్ బాల నటుడు 1982 ప్రేమ మత్సర Yes — ఖాదీమా కళ్లారు Yes Yes జానీ 1983 చక్రవ్యూహ Yes Yes ఖొయా ఖొయా 1984 నానే రాజా Yes రాజా ఇంక్విలాబ్ హిందీ Yes — నిర్మాత ప్రేమిగల సవాల్ కన్నడ Yes ప్రళయాంతక Yes Yes రాజా / జానీ నిర్మాత 1985 సవిరా సుళ్లు Yes Yes నిర్మాత పితామహ Yes స్వాభిమాన Yes నన్ను నాన్న హేండ్తి Yes Yes రవి నిర్మాత పదికకథావన్ తమిళ్ Yes — నిర్మాత 1986 నా నిన్న ప్రీతిసువె కన్నడ Yes అసంభవం Yes పోయి ముగంగల్ తమిళ్ Yes రాజా రాకేష్ 1987 ప్రేమలోక కన్నడ Yes Yes Yes రవి పరువు రాగం తమిళ్ Yes Yes Yes రవి సంగ్రామ కన్నడ Yes అర్జున్ బ్రహ్మవర్ 1988 బ్రహ్మ విష్ణు మహేశ్వర Yes నారాయణ్ రణధీరా Yes Yes Yes రణధీరా (మురళి) అంజాడ గండు Yes ఆనంద్ రామన్న శామన్న Yes శ్యామ్ 1989 యుద్ధకాండ Yes రవి బ్రహ్మవర్ యుగ పురుష Yes రాజా కిందారి జోగి Yes Yes Yes కిందారి జోగి / రవి నిర్మాత పోలి హుదుగా Yes 1990 బన్నాడా గెజ్జే Yes మను అభిమన్యు Yes 1991 రామాచారి Yes Yes రామాచారి గాయకుడిగా కూడా శాంతి క్రాంతి Yes Yes Yes సుభాష్ శాంతి-క్రాంతి (తెలుగు ) తెలుగు Yes Yes Yes భరత్ నత్తుక్కు ఓరు నల్లవన్ తమిళ్ Yes Yes Yes భరత్ శాంతి క్రాంతి (హిందీ) హిందీ Yes Yes Yes భరత్ 1992 హళ్లి మేష్ట్రు కన్నడ Yes Yes Yes మేష్ట్రు గోపికృష్ణ Yes Yes Yes గోపికృష్ణ (ముద్దుకృష్ణ) గురు బ్రహ్మ Yes గురు / బ్రహ్మ ద్విపాత్రాభినయం చిక్కేజమండ్రు Yes శ్రీరామచంద్ర Yes శ్రీరామ / చంద్ర బెల్లియప్ప బంగారప్ప Yes అతిధి పాత్ర 1993 గదిబిడి గండ Yes గోపాల్ అన్నయ్య Yes అన్నయ్య మనే దెవరు Yes Yes రంగనాథ్ 1994 చిన్న Yes Yes చిన్న రసిక Yes కృష్ణ జానా Yes రవిశంకర్ 1995 పుట్నానా Yes Yes Yes పుట్నానా 1996 సిపాయి Yes Yes Yes సిపాయి / శివు 1997 కలావిడ Yes Yes Yes మొమ్మగా Yes Yes చెలువ Yes Yes చెలువ / విజయ్ 1998 యారే నేను చెలువే Yes సూర్య మాంగల్యం తంతునానేనా Yes విజయ్ ప్రీతసోడ్ తప్పా Yes Yes రాజా 1999 రవిమామ Yes రవి నన్ను నన్న హేండ్తిరు Yes Yes శ్రీరామ్ స్నేహ Yes Yes మురళి ఓ ప్రేమవే Yes Yes రాజా చోర చిత్త చోర Yes Yes 2000 మహాత్మ Yes Yes ప్రీత్సు తప్పెనిల్లా Yes Yes బాలు ఓ నాన్న నల్లే Yes Yes Yes Raja 2001 ప్రేమక్కే సాయి Yes వేణు కనసుగారా Yes రవి ఉసిరే Yes ముత్తు 2002 ప్రీతీ మడో హుడుగారిగేళ్ల Yes రవి ఏకాంగి Yes Yes Yes Yes రవి కోదండ రామ Yes Yes Yes కోదండ 2003 పొందగోనా బా Yes రఘు 2004 మల్ల Yes Yes Yes మల్లికార్జున / శివ గేయ రచయిత రామ కృష్ణ Yes రామ సాహుకార Yes ముత్తు 2005 అయ్యా Yes — అహం ప్రేమస్మి Yes Yes Yes Yes గాడ్ అఫ్ లవ్ ఎడిటర్ గా కూడా పాండురంగ విట్టల Yes Yes విఠల 2006 నీనెల్లో నానాల్లే Yes అతిధి పాత్ర హతావాది Yes Yes Yes Yes బాలు ఉదాహుట్టిదవులు Yes పుట్టరాజు రవి శాస్త్రి Yes రవి శాస్త్రి నీలకంఠ Yes Yes నీలకంఠ 2007 ఉగాది Yes సంజయ్ 2008 నీ టాటా నా బిర్లా Yes రవి 2009 రాజకుమారి Yes అతిథి పాత్ర 2010 హూ Yes Yes ఆనంద్ నారియ శీర్ కద్దా Yes గోపాల్ అయితలక్కడి Yes అతిథి పాత్ర 2011 మల్లికార్జున Yes మల్లికార్జున / సూర్య కళ్ళ మల్ల సుల్ల Yes రవి 2012 నరసింహ Yes నరసింహ దశముఖ Yes రవీంద్రనాథ్ క్రేజీ లోక Yes బసవరాజ్ కట్టిమనే 2014 క్రేజీ స్టార్ Yes Yes Yes Yes రవి మాణిక్య Yes ఆదిశేష దృశ్య Yes రాజేంద్ర పొన్నప్ప పరమశివా Yes శివ 2015 లవ్ యు అలియా Yes రవి 2016 అపూర్వ Yes Yes Yes Yes రాజశేఖర్ లక్ష్మణ Yes అతిథి పాత్ర ముంగారు మేల్ 2 Yes ప్రీతం తండ్రి 2017 హెబ్బులి Yes సత్య మూర్తి 2018 సెజెర్ Yes బుకసుర Yes చక్రవర్తి 2019 పడ్డే హులి Yes మంజు తండ్రి దశరథ Yes దశరథ కురుక్షేత్ర Yes కృష్ణ ఆదృశ్య Yes సూర్యతేజ 2021 కన్నడిగా Yes గుణభద్ర దృశ్య 2 Yes రాజేంద్ర పొన్నప్ప
మూలాలు
[మార్చు]- ↑ "Ravichandran to direct son Vikram Ravichandran - Times of India". The Times of India. India. Retrieved 2020-07-10.
- ↑ "Passion for the reel". Deccan Herald. 23 August 2014. Retrieved 16 May 2020.
- ↑ "Did you know Naagarahavu turned Vishnuvardhan into a star overnight?". The New Indian Express. India: The New Indian Express. Retrieved 2019-11-21.
- ↑ Sakshi (12 April 2022). "ప్రముఖ నటుడు రవిచంద్రన్‌కు గౌరవ డాక్టరేట్". Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.