విష్ణు తేజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోయపాటి విష్ణు తేజ
విష్ణు తేజ
విష్ణు తేజ
జననం (1994-05-29) 1994 మే 29 (వయసు 30)
జాతీయతభారతదేశం
వృత్తిసామాజిక కార్యకర్త, ఎల్‌జిబిటి హక్కుల కార్యకర్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఎల్‌జిబిటి మొదలగు స్త్రీ-పురుషేతర లైంగిక సమూహాలు

విష్ణు తేజ ఒక సామాజిక కార్యకర్త, ఎల్‌జిబిటి హక్కుల కోసం పని చేస్తున్న వారిలో ఒకడు.[1][2][3]

బాల్యం, చదువు

[మార్చు]

విష్ణు తేజ ఒంగోలులో 1994 మే 29న పుట్టాడు. కర్నూలు, హైదరాబాదులో విద్య పూర్తి చేసుకుని ప్రస్తుతం హైదరాబాదు కేంద్రంగా ఎల్‌జిబిటి హక్కుల కోసం పని చేస్తున్నాడు.[4]

ఎల్‌జిబిటి ఆందోళనలో క్రియాశీలత్వం

[మార్చు]

స్వలింగ సంపర్కులు, స్త్రీ-పురుషుడు కాని ఇతర లైంగిక గుర్తింపులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అవగాహన తెలుగు రాష్ట్రాల్లో లేనందున ఆ అంశాలపై విష్ణు తేజ పోరాడుతున్నాడు.[5]

పాల్గొన్న చర్చావేదికలు

[మార్చు]
  1. ప్రైడ్ మంత్ సందర్భంగా జర్నలిస్ట్ ప్రేమ చేసిన చర్చ.[6]

వనరులు

[మార్చు]
  1. "ఎల్జీబీటీ: గే, ట్రాన్స్‌జెండర్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఎంత కష్టం, ఎలాంటి సమస్యలుంటాయి ?". BBC News తెలుగు. 11 February 2023. Retrieved 19 September 2023.
  2. "Homosexuality no longer criminal, but who will tell the society?". The New Indian Express. Retrieved 19 September 2023.
  3. Saxena, Tanisha. "How a Telugu podcast is forging a vocabulary of queer assertion". The Caravan (in ఇంగ్లీష్). Retrieved 19 September 2023.
  4. "Difference between Transgender and Gay by Gay activist Vishnu Teja | Special Edition | ABN Telugu". YouTube (in ఇంగ్లీష్). YouTube. Retrieved 19 September 2023.
  5. ""గే" యాక్టివిస్ట్ విష్ణుతేజతో స్పెషల్ లైవ్ షో". యూట్యూబ్ (in ఇంగ్లీష్). Retrieved 19 September 2023.
  6. "Uplifting LGBTQ voices & supporting their rights | Prema the Journalist#89 | Full Interview" (in ఇంగ్లీష్). Retrieved 19 September 2023.