విశాఖపట్నం జిల్లా పర్యాటక ప్రదేశాలు
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో విశాఖపట్నం జిల్లా ఒకటి. సింహాచలం ఆలయం, కైలాసగిరి, బొర్రా గుహలు వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఈ జిల్లాలో ఉన్నాయి.
పర్యాటక ప్రదేశాలు
[మార్చు]పేరు | నగరం/పట్టణం | బొమ్మ |
---|---|---|
భీమిలీ బీచ్ | విశాఖపట్నం | |
రామకృష్ణ బీచ్[1] | విశాఖపట్నం | |
రుషికొండ బీచ్ | విశాఖపట్నం | |
యారాడ సముద్రతీరం[2] | విశాఖపట్నం | |
కైలాసగిరి[3] | విశాఖపట్నం | |
సింహాచలం | విశాఖపట్నం | |
అరకులోయ | అరకులోయ | |
బొర్రా గుహలు | అనంతగిరి | |
అనంతగిరి | అనంతగిరి | |
ఎర్రమట్టి దిబ్బలు | విశాఖపట్నం | |
లంబసింగి | లంబసింగి | |
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల[4] | విశాఖపట్నం | |
కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం[5] | విశాఖపట్నం | |
పద్మనాభం దేవాలయం | పద్మనాభం | |
కొండకర్ల పక్షుల సంరక్షణ కేంద్రం[6] | అచ్యుతాపురం | |
తొట్లకొండ | విశాఖపట్నం | |
బావికొండ | విశాఖపట్నం | |
పావురాళ్ళకొండ | విశాఖపట్నం | |
బొజ్జన్నకొండ | శంకరం | |
ఉప్మాక వెంకటేశ్వర స్వామి దేవాలయం | ఉప్మాక అగ్రహారం | |
ట్రైబల్ మ్యూజియం | అరకులోయ | |
పద్మపురం గార్డెన్స్ | అరకులోయ | |
అప్పికొండ బీచ్ | విశాఖపట్నం |
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-01-16. Retrieved 2021-07-15.
- ↑ Staff Reporter. "Yarada Beach to be revamped". timesofindia.indiatimes.com. TNN. Retrieved 2021-07-15.
- ↑ "VUDA park". Vizag Urban Development Authority. Archived from the original on 31 మే 2014. Retrieved 2021-07-15.
- ↑ "APForest dept". Archived from the original on 2007-07-11. Retrieved 2021-07-15.
- ↑ "ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వెబ్ సైటులో కంబాలకొండ పేజీ". Archived from the original on 2015-09-23. Retrieved 2021-07-15.
- ↑ Gopal, B. Madhu (1 November 2017). "Visakhapatnam needs tourism police station". The Hindu. Retrieved 2021-07-15.