Jump to content

వివేక్ హర్షన్

వికీపీడియా నుండి
వివేక్ హర్షన్
జననం
వివేక్ హర్షన్

(1981-05-28) 1981 మే 28 (వయసు 43)
వృత్తిసినిమా ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం

వివేక్ హర్షన్ సినిమా ఎడిటర్. మలయాళం, తమిళ సినిమాలలో పనిచేస్తున్నాడు. తన కెరీర్ ప్రారంభం నుండి అమల్ నీరద్‌తో కలిసి పనిచేస్తున్నాడు. బిగ్ బి, ఐయోబింటే పుస్తకం, వరతన్, భీష్మ పర్వం మొదలైన సినిమాలకు ఎడిటింగ్ చేశాడు.

జననం

[మార్చు]

వివేక్ హర్షన్ 1981, మే 28న జన్మించాడు.

సినిమా కెరీర్

[మార్చు]

2006లో వచ్చిన రెడ్ సెల్యూట్ అనే మలయాళ సినిమాతో ఎడిటర్ గా పనిచేయడం ప్రారంభించాడు. 2007లో వచ్చిన బిగ్ బి సినిమాతో గుర్తింపు పొందాడు. 2014 వచ్చిన జిగర్తాండ అనే తమిళ సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ అవార్డును అందుకున్నాడు.[1]

సినిమాలు

[మార్చు]

సినిమా ఎడిటర్

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు భాష
2006 రెడ్ సెల్యూట్ మలయాళం
2007 బిగ్ బి మలయాళం
2009 సాగర్ అలియాస్ జాకీ రీలోడెడ్ మలయాళం
2009 శివ మనసుల శక్తి తమిళం
2010 బాస్ ఎంగిర భాస్కరన్ తమిళం
అన్వర్ మలయాళం
2012 ఓరు కల్ ఓరు కన్నది తమిళం
22 ఫీమెయిల్ కొట్టాయం మలయాళం
జోసెట్టంటే హీరో మలయాళం
బ్యాచిలర్ పార్టీ మలయాళం
2013 5 సుందరికలు మలయాళం
మర్యన్ తమిళం
వరుతపదత వాలిబర్ సంగం తమిళం
ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా తమిళం
2014 జిగర్తాండ తమిళం
పెరుచాజి మలయాళం
బర్మా తమిళం
2015 కాకి సత్తాయి తమిళం
వసువుం శరవణనుం ఒన్న పడిచవంగా తమిళం
నన్నబెండ తమిళం
2016 రజనీ మురుగన్ తమిళం
కలి మలయాళం
ఇరైవి తమిళం
పుతీయ నియమం మలయాళం
జాక్సన్ దురై తమిళం
నంబియార్ తమిళం
కడవుల్ ఇరుకన్ కుమారు తమిళం
వల్లవనుక్కు వల్లవన్ తమిళం
2017 ఎజ్రా మలయాళం
ముప్పరిమానం తమిళం
రామలీల మలయాళం
2018 మెర్క్యూరీ తమిళం
సీమరాజా తమిళం
మంధారం మలయాళం
వరతన్ మలయాళం
2019 పేట తమిళం
ఇరుపతియొన్నాఁ నూట్టాఁడు మలయాళం
మిస్టర్ లోకల్ తమిళం
లవ్ యాక్షన్ డ్రామా మలయాళం
ఆదిత్య వర్మ తమిళం
2020 పుతం పుధు కాలై తమిళం
2021 జగమే తంధీరం తమిళం
నవరస (వెబ్‌సిరీస్‌) తమిళం
కసడ తపర తమిళం
ఎంజీఆర్ మగన్ తమిళం
2022 మహాన్ తమిళం
భీష్మపర్వం మలయాళం
డిఎస్పీ తమిళం
2023 వల్లవనుక్కుమ్ వల్లవన్ తమిళం

అవార్డులు

[మార్చు]

విజయ్ అవార్డులు

[మార్చు]
  • 2014 – జిగర్తాండ సినిమాకి ఉత్తమ ఎడిటర్‌గా విజయ్ అవార్డు

మూలాలు

[మార్చు]
  1. "Leading Telco providing Cable TV, Internet, VoIP, OTT ans [sic] VAS". Archived from the original on 2023-05-12. Retrieved 2023-05-07.
  2. "62nd National Film Awards: Tamil movies bag eight honours". The Times of India. 24 March 2015.

బయటి లింకులు

[మార్చు]