అక్షాంశ రేఖాంశాలు: 15°45′22.140″N 80°0′53.640″E / 15.75615000°N 80.01490000°E / 15.75615000; 80.01490000

విప్పర్లవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విప్పర్లవారిపాలెం
గ్రామం
పటం
విప్పర్లవారిపాలెం is located in Andhra Pradesh
విప్పర్లవారిపాలెం
విప్పర్లవారిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°45′22.140″N 80°0′53.640″E / 15.75615000°N 80.01490000°E / 15.75615000; 80.01490000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంఅద్దంకి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


విప్పర్లవారిపాలెం, బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రక్షిత మంచినీటి పథకo

[మార్చు]

ఈ పథకం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. బొడ్డువారిపాలెం చెరువువద్ద బోరు వేయించి, అక్కడినుండి ఈ పథకం ద్వారా త్రాగునీటిని గ్రామ ప్రజలకు అందించెదరు. ఈ పథకాన్ని 4/2015 లో ప్రారంభించారు.

పరిపాలనా

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఎలికా అంజమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]