విన్నకోట మురళీకృష్ణ
స్వరూపం
విన్నకోట మురళీకృష్ణ లలితగీతాల స్వరకర్తగా ప్రసిద్ధుడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. తరువాత క్లాసికల్ సంగీతం వైవుకు మారారు. ఆయన దూరదర్శన్, ఆకాశవాణి లలో ప్రసిద్ధ సంగీత స్వరకర్తగా ఉన్నారు. ఆయన స్వరపరచిన లలితగీతాలు అనునిత్యం ప్రసారమవుతుంటాయి. ఆయన అన్నమాచార్య గీతాలను స్వరకర్తగా కూడా గుర్తింపబడ్డారు.[1]
లలితగీతాలు
[మార్చు]ఇతడు స్వరపరచిన కొన్ని లలితగీతాలు:
గీతం | రచన | గానం | ఇతర వివరాలు |
---|---|---|---|
కవితా! ఓ కవితా! | కోకా రాఘవరావు | ||
ఎన్నెన్నో నదులు దాటి | డా.జె.బాపురెడ్డి | ||
మంచు పొగలుండేది మరి కొన్ని నిముషాలే | డా.సి. నారాయణరెడ్డి | వినోద్ బాబు | జైజైవంతి రాగం |
కలగన్నాను నేను కలగన్నాను | తెన్నేటి సుధ | శశికళా స్వామి | |
ప్రణయాంగన పారిజాత | బలభద్రపాత్రుని మధు | ||
ఎంత అబలవో సీతమ్మా | డా.జె.బాపురెడ్డి | సామ రాగం | |
ఎవరికి తెలియదులే గోపాలా | శారదా అశోకవర్ధన్ | డి.సురేఖా మూర్తి | బృందావనసారంగ రాగం |
పూలు చేసెను బాసలు ఏవో బాసలు | కోపల్లె శివరాం | డి.సురేఖా మూర్తి | |
తియ్యని తేనెల శోభలు | డి.సురేఖా మూర్తి, శశికళా స్వామి | బృందావనసారంగ రాగం | |
మృగం కంట నీరు కారితే | శశికళా స్వామి | చక్రవాకం రాగం |
బిరుదులు
[మార్చు]- లలిత సంగీతాచార్య
పురస్కారాలు
[మార్చు]- 2023: లలిత సంగీతం విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం (2021)[2]
మూలాలు
[మార్చు]- ↑ "Giving light music its due". The Hindu. GUDIPOODI SRIHARI. The Hindu. 3 October 2011. Retrieved 1 March 2016.
- ↑ "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2023-09-13. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.