వినాయక్ రౌత్
స్వరూపం
వినాయక్ రౌత్ (జననం 15 మార్చి 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నికై, 2014, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రత్నగిరి-సింధుదుర్గ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Loksabha Election Results 2019 : राज्यातील विजयी उमेदवारांची यादी". 23 May 2019. Archived from the original on 25 మే 2019. Retrieved 3 సెప్టెంబరు 2024.
- ↑ "Maharashtra Assembly Election - Partywise Comparison Since 1978". Election Commission of India website. Retrieved 25 April 2014.
- ↑ "Maharashtra - Ratnagiri-Sindhudurg". Election Commission of India. Archived from the original on 28 June 2014. Retrieved 7 July 2014.