విజయ కుమారతుంగా
స్వరూపం
కోవిలగే ఆంటోన్ విజయ కుమారతుంగా (1945 అక్టోబరు 9 – 1988 ఫిబ్రవరి 16), ప్రముఖ శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. విజయ కుమారతుంగాగా ప్రసిద్ధులు ఆయన. శ్రీలంక మాజీ రాష్ట్రపతి చంద్రికా కుమారతుంగాను 1978లో వివాహం చేసుకున్నారు. ఆయన 1988లో మరణించారు.
కుటుంబ నేపధ్యం
[మార్చు]1978లో శ్రీలంక ప్రధానులు సొలోమన్ బండారునాయకే, సిరిమావో బండారునాయకేల కుమార్తె చంద్రికా బండారునాయకేను వివాహం చేసుకున్నారు విజయ. వీరికి ఇద్దరు పిల్లలు. వారి కుమార్తె యశోధర కుమారతుంగా వాకర్ లండన్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు.[1] విముక్తి కుమారతుంగా వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తున్నారు.
References
[మార్చు]- ↑ "Marriages: Mr R.M.H. Walker and Dr M.Y.S. Kumaratunga". The Daily Telegraph. 16 June 2007. Archived from the original on 18 అక్టోబరు 2016. Retrieved 26 నవంబరు 2016.