విజయవాడ రెవెన్యూ డివిజను
స్వరూపం
విజయవాడ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ జిల్లా |
ప్రధాన కార్యాలయం | విజయవాడ |
మండలాల సంఖ్య | 8 |
విజయవాడ రెవెన్యూ డివిజను, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. విజయవాడ నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.
చరిత్ర
[మార్చు]కృష్ణాజిల్లా లో భాగంగా వున్నప్పుడు 15 మండలాలు వుండేవి.[1]
మండలాలు
[మార్చు]విజయవాడ డివిజన్‌లో 8 మండలాలు ఉన్నాయి. [2] విజయవాడ పట్టణ మండలం కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా విజయవాడ ఉత్తర, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య గా విభజించబడింది.
- ఇబ్రహీంపట్నం
- జి. కొండూరు
- మైలవరం
- విజయవాడ ఉత్తర
- విజయవాడ తూర్పు
- విజయవాడ పశ్చిమ
- విజయవాడ మధ్య
- విజయవాడ గ్రామీణ
మూలాలు
[మార్చు]- ↑ "Krishna District Mandals" (PDF). Census of India. pp. 523–532. Retrieved 18 January 2015.
- ↑ "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.