విజయలక్ష్మి
స్వరూపం
విజయలక్ష్మి హిందూ దేవతలైన అష్టలక్ష్ములు లో ఒకరు.
- ఈమని విజయ లక్ష్మి, భారతీయ అమెరికన్ సామాజిక కార్యకర్త.
- ఎల్.విజయలక్ష్మి, 1960వ దశకములోని తెలుగు సినిమా నటి.
- కావిలిపాటి విజయలక్ష్మి, సుప్రసిద్ధ కథా/నవలా రచయిత్రి.
- బి. విజయలక్ష్మి, భారతీయ శాస్త్రవేత్త.
- విజయలక్ష్మి పండిట్, సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్య వేత్త.