అక్షాంశ రేఖాంశాలు: 1°S 33°E / 1°S 33°E / -1; 33

విక్టోరియా సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విక్టోరియా సరస్సు
ప్రదేశంఆఫ్రికన్ గ్రేట్ లేక్స్
అక్షాంశ,రేఖాంశాలు1°S 33°E / 1°S 33°E / -1; 33
సరస్సులోకి ప్రవాహంకగెర నది
వెలుపలికి ప్రవాహంవైట్ నైలు (నది, సరస్సు బయటికి ప్రవహించే ఇది "విక్టోరియా నైలు" అని పిలవబడుతుంది)
పరీవాహక విస్తీర్ణం184,000 కి.మీ2 (71,000 చ. మై.)
238,900 కి.మీ2 (92,200 చ. మై.) basin
ప్రవహించే దేశాలుటాంజానియా
ఉగాండా
కెన్యా
గరిష్ట పొడవు337 కి.మీ. (209 మై.)
గరిష్ట వెడల్పు250 కి.మీ. (160 మై.)
ఉపరితల వైశాల్యం68,800 కి.మీ2 (26,600 చ. మై.)
సరాసరి లోతు40 మీ. (130 అ.)
గరిష్ట లోతు83 మీ. (272 అ.)
2,750 కి.మీ3 (660 cu mi)
తీరంపొడవు13,440 కి.మీ. (2,140 మై.)
ఉపరితల ఎత్తు1,133 మీ. (3,717 అ.)
1 Shore length is not a well-defined measure.

విక్టోరియా సరస్సు (Lake Victoria - లేక్ విక్టోరియా) అనేది ఆఫ్రికన్ గొప్ప సరస్సులలో ఒకటి. ఈ సరస్సుకు అన్వేషకుడు జాన్ హన్నింగ్ స్పెకె చే విక్టోరియా రాణి పేరు పెట్టబడింది. స్పెకె 1858లో ఇది నెరవేర్చాడు. అయితే రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ అన్వేషయాత్రతో ఇది నైలు నది యొక్క జన్మస్థలమని గుర్తించబడింది.[1][2]

దీని ఉపరితల వైశాల్యం సుమారు 68,800 కి.మీ2 (26,600 చ. మై.),[3] విక్టోరియా సరస్సు విస్తీర్ణపరంగా ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల సరస్సు,,[4] ఉత్తర అమెరికాలోని సుపీరియర్ సరస్సు తరువాత ఉపరితల విస్తీరణంలో ప్రపంచములోనే రెండవ అతిపెద్ద మంచి నీటి సరస్సు.[5]

మూలాలు

[మార్చు]
  1. Dalya Alberge (11 September 2011). "How feud wrecked the reputation of explorer who discovered Nile's source". The Observer. Retrieved 29 December 2013.
  2. Moorehead, Alan (1960). "Part One: Chapters 1–7". The White Nile. Harper & Row. ISBN 0-06-095639-9.
  3. "Fishnet, Lake Victoria, Vector Polygon, ~2015 - LakeVicFish Dataverse". doi:10.7910/dvn/lrshef. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. Peter Saundry. "Lake Victoria".
  5. "Lake Victoria". Encyclopedia Britannica.