వికీపీడియా చర్చ:Username policy
స్వరూపం
వాడుకరి
[మార్చు]అయ్యా తెలుగులో వాడుకరి అనే పదం లేదు.
వినియోగి అనే పదం ముక్కు మూసుకుని వాడవచ్చు.
"వాడుకరిపేరు" అని చూసి నేను "వాడుక" ఒక పదం, "రిపేరు" రెండవ పదం గా భావించి తల బద్దలు కొట్టుకున్నా.
తర్వాత వాడుక USE కావచ్చు, కాని "వాడుకరి" మాత్రము USER కాలేదు.
నియోగి అంటే నియోగించేవాడు.
వినియోగి అంటే వాడుకునేవాడు.
లేక పోతే "యోగి" కూడా వాడవచ్చు USER కు బదులుగా.
ఉపయోగము అంటే USE అయితే, ఉపయోగి USER కావచ్చు.
దయ చేసి వాడుకరి తీసేయండి. 142.112.238.239 19:15, 18 మార్చి 2023 (UTC)
- ఈ అంశపు ప్రత్యేకత రీత్యా దీనిపై చర్చను రచ్చబండలో కొనసాగించవలసినది.__ చదువరి (చర్చ • రచనలు) 07:02, 20 మార్చి 2023 (UTC)