Jump to content

వికీపీడియా చర్చ:1000 విశేష వ్యాసాల ప్రగతి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఒక సూచన

[మార్చు]

1000 విశేష వ్యాసాల ప్రగతి దిశలో నాదొక సూచన: ఇప్పటికే ఉన్న మూస:ఈ వారము సమైక్య కృషికి పెద్దగా ఆదరణ లేదు. దీనిని మరింత చరురుకుగా నిర్వహస్తే బఅగుంటుంది. వారానికొక వ్యాసాన్ని సమైక్య కృషి వ్యాసంగా పెట్టుకుందాము. అవి అనువాదాలు కావచ్చును లేదా క్రొత్త వ్యాసాలు కావచ్చును. లేదా ఇప్పటికే ఉన్నవి కావచ్చును. - నిర్ణయించిన వ్యాసాన్ని మెరుగు పరచడానికి అందరూ పాల్గొనగోరుతున్నాను. - ఇప్పటివరకూ ఎక్కువ వ్యాసాలలో ఒకరిద్దరు సభ్యుల కృషే అధికంగా కనుపిస్తుంది. అలా కాకుండా అందరూ కలిసి పనిచేస్తే వ్యాసాలకు క్రొత్తమెరుగులు వస్తాయని నా అభిప్రాయం. --కాసుబాబు 05:10, 19 నవంబర్ 2007 (UTC)