వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022/వేడుక
స్వరూపం
వేడుకకి హాజరయ్యే వారికి సదుపాయాలు
[మార్చు]ప్రాజెక్టు నిధులలో అందుబాటులో ఉన్న పరిధిలో. కింది విధంగా 20 మంది వాడుకరులకి ప్రయాణ పారితోషికం అందిచదలిచాం.
హైదరబాద్ నగరం లో నివసించే వాడుకరులకి ఒక్కరికి రూపాయలు 250 వరకు. హైదరాబాద్ మినహాయించి ఇతర ప్రదేశాల నుండి వచ్చే వారికి ప్రాజెక్టులో రుసుము అందుబాటులో పరిధిలో అసలు ఖర్చులు అందించటానికి ప్రయత్నిస్తాము.
అలాగే హైదరాబాద్ మినహాయించి ఇతర ప్రదేశాల నుండి వచ్చే వారు వసతి సదుపాయం ఏమైనా అవసరం ఉన్నా తెలియజేయగలరు.
అభ్యర్థనలు
[మార్చు]మీ అభ్యర్థనలు ఇక్కడ తెలియ పరచగలరు.
- నేను సమావేశానికి హజరు అవ్వాలనుకుంటున్నను నాకు ఈ సదుపాయం కల్పించగలరు.Kiran sidam (చర్చ) 03:17, 8 నవంబరు 2022 (UTC)
- నేను కొలామీ భాషలో వికీ వ్యాసాలు రాస్తున్నాను, సమావేశానికి హజరు అవ్వాలనుకుంటున్నను నాకు ఈ సదుపాయం కల్పించగలరు.Mothiram 123 (చర్చ) 04:05, 8 నవంబరు 2022 (UTC)
- సదుపాయం అందించగలరు.-అభిలాష్ మ్యాడం (చర్చ) 12:19, 10 నవంబరు 2022 (UTC)