వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/2018/అంశాలు/స్థానిక ప్రాధాన్యత కల అంశాలు
స్వరూపం
ప్రతిపాదిత అంశం ఏ జాబితాలో ఉందో తెలుసుకొనేందుకు లింకులు ఇస్తే బాగుంటుంది. దయచేసి పవన్ సంతోష్ గారు పరిశీలించగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 11:04, 1 మే 2018 (UTC)
- ఇది కాస్త భారీ, కష్టసాధ్యమైన పని కావడంతో దశలవారీగా చేసుకుంటూ వెళ్తున్నాను రమణ గారూ! లంకెలు ఉద్దామన్న ఆలోచన ఉన్నది. --పవన్ సంతోష్ (చర్చ) 12:36, 1 మే 2018 (UTC)