వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రంధాలయం, గ్రంథాలయం లలో ఏది సరియైనది? నేను రెండవదే సరైనదని అనుకుంటున్నాను. --స్వరలాసిక (చర్చ) 13:56, 2 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గారు రెండవదే ప్రస్తుతం వాడుతున్నాము..--విశ్వనాధ్ (చర్చ) 03:00, 4 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు లోగో

[మార్చు]

ఈ ప్రాజెక్టు ద్వారా అబివృద్ది చేసే వ్యాసాలను గుర్తించడానికి గానూ, ఆయా వ్యాసాలలో చేర్చుటకు ఏదైనా లోగో ఉంటే బావుంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:13, 25 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారు అదే ప్రయత్నంలో ఉన్నాం. త్వరలోనే మంచి మూస తయారు చేసి వాడుదాము..--విశ్వనాధ్ (చర్చ) 02:59, 4 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారు ప్రాజెక్టు పేజీని అద్భుతంగా తయారు చేసారు, వార్కి కృతజ్ఞతలు. అలానే త్వరలో మంచి లోగో కూడా తయారు చేయాలి...--విశ్వనాధ్ (చర్చ) 14:56, 22 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మిడ్ పాయింట్ కార్యాచరణ

[మార్చు]

ఈ ప్రాజెక్టు ద్వారా గత మూడు మాసాలలో జరిగిన అనుభవాలతో వ్రాసిన లెర్నింగ్ పాట్రన్ ఇది. ఇక్కడ ఉన్నది, చదివిన తరువాత ప్రాజెక్టు మెరుగునకు మరేవైనా నేను చేయవలసినవి గాని, లేదా మీ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియచేయగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:30, 16 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అనుభవాల చిలిపి రాతలు

[మార్చు]

ఈ ప్రాజెక్టులో భాగంగా కలిసిన కొందరి మాటలను గోదావరి వద్ద పోస్ట్ చేసాను మీరూ చూడచ్చు, నవ్వుకోవచ్చు..--విశ్వనాధ్ (చర్చ) 14:49, 22 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు కేటలాగ్ పేజీలు వికీపీడియా పేరుబరిలోకి

[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ ప్రాజెక్టుకొరకు చేసిన కేటాలాగ్ పేజీలు ఉదాహరణగా అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా -1, వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయ పుస్తకాల జాబితా -1,శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ పుస్తకాల జాబితా -1 గౌతమీ గ్రంథాలయ పుస్తకాల జాబితా -1 , సర్వోత్తమ గ్రంథాలయ పుస్తకాల జాబితా -1ప్రధాన పేరుబరిలో వుండదగినవి కాదు. వీటిని వికీపీడియా పేరుబరికి తరలించడానికి ప్రతిపాదించడమైనది. విశ్వనాధ్ మరియు ఇతరులు అభ్యంతరాలేమైనా వుంటే తెలియచేయండి--అర్జున (చర్చ) 23:50, 13 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

/తరలింపు పేజీలు ప్రతిపాదన.--అర్జున (చర్చ) 01:35, 19 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రస్తుతం పని సాగుతున్నది కనుక పూర్తిగా అన్నీ అయ్యాక చేయడం బావుంటుంది అనుకుంటున్నాను.విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)
విశ్వనాధ్ (Viswanadh), ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియజేయండి. అయినా ఈ తరలింపు బాట్ ద్వారా చేస్తాను, ఆ తరువాత సంబంధిత మూసలను కూడా సులభంగా కొత్త పేజీలకు మార్చవచ్చు. అంతా అరగంట-గంట పని, కావున తరలించి, కొత్తపేరులప్రకారం ఏవైనా సవరణలు చేస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 05:30, 19 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిఅవవలసిఉంది. అయితే నా వెస్ట్రన్ డిజిటల్ హార్డ్డీస్క్ పాడవడం వలన అందులోని మొత్తం డేటా పోయింది. మళ్ళీ కొత్తగా అన్నీ చేయవలసి వచ్చింది/వస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్నది. అందువలన సమయం చెప్పలేకపోతున్నాను. మీరు వాటిని పేరు బరికి మార్చండి. నేను తరువాతి పేజీలను అదే పేరున సృష్టిస్తాను. ధన్యవాదాలు..విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)
విశ్వనాధ్ (Viswanadh), మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ రోజు చేస్తాను.--అర్జున (చర్చ) 06:07, 19 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ (Viswanadh), తరలింపులు మూస సవరణలు పూర్తి అయినవి. సమస్యలుంటే తెలపండి.--అర్జున (చర్చ) 08:28, 19 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు సమస్యులు ఉంటే తెలియచేస్తాను. మీ సహాయానికి కృతజ్ఞతలు..విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)

కార్యక్రమాల తేదీలు, వివరాలు

[మార్చు]

@వాడుకరి:B.K.Viswanadh, వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు_గ్రంథాలయం&action=edit&section=3 లో కార్యక్రమ తేదిలు, పాల్గొన్న వారి సంఖ్య లాంటివి ఇవ్వగలరు.--అర్జున (చర్చ) 04:01, 24 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు ఆ వివరాలు నా దగ్గర లేవు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్న హార్డ్ డిస్క్ క్రాష్ అయ్యింది. దాన్లో వివరాలు ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి. కనుక ఆన్లైన్లో ఉన్న వివరాల ఆధారంగా రాసుకోవలసి ఉన్నది..విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)