వికీపీడియా చర్చ:వాడుకరుల గణాంకాలు
స్వరూపం
కుతూహలం కొద్దీ అడుగుతున్నాను
[మార్చు]- స్వరలాసిక గారు, చదువరి గారు, ఎంతోమంది ఖాతాలను పరిశీలిస్తూ లెక్కలు తీశారు, వారిని తప్పకుండా అభినందించాల్సిందే, మిమ్మలని కావాలని ఎప్పటికీ వదిలేసే వారు కాదు చదువరి గారు, తప్పకుండా అనుకోకుండా మీ పేరు చేర్చలేదు అని 100% నేను నమ్ముతున్నాను, అలాగే నేను కూడా ఈమధ్య వ్యాసాల సంఖ్య 100 దాటాను, దిద్దుబాట్ల సంఖ్య 4000 ల సంఖ్య కూడా దాటాను, స్వరలాసిక గారి పేరు చేర్చినప్పుడు నా పేరు కూడా చేర్చాలని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 12:11, 28 డిసెంబరు 2020 (UTC)
- నాకైతే మీ ఇద్దరి పేర్లు ఇందులో లేకుండా ఉండటానికి ప్రత్యేకమైన కారణమేమీ కనిపించడం లేదు. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే తప్ప. మిగతా విషయాలు చదువరి ద్వారానే విందాం. రవిచంద్ర (చర్చ) 13:53, 28 డిసెంబరు 2020 (UTC)
- ప్రధాన పేరుబరిలో స్వరలాసిక గారి దిద్దుబాట్లు 48000 దాటి ఉంది. అతని పేరును ది 30లో చేర్చాలి. ప్రధాన పేరు బరిలో ప్రభాకర్ గౌడ్ దిద్దుబాట్లు 2000 కూడా దాటినట్లు లేదు. – K.Venkataramana – ☎ 14:58, 28 డిసెంబరు 2020 (UTC)
- దాదాపు 50,000 దిద్దుబాట్లు చేసిన స్వరలాసిక గారి పేరు లేకపోవడం పెద్ద పొరపాటు -క్షంతవ్యుణ్ణి. ఇప్పుడు సవరించుకున్నాను. మిగతా గణాంకాల్లాగా దీన్ని కూడా డేటాబేసు క్వెరీ ద్వారా తెచ్చుకుని ఉంటే ఈ పొరపాటు జరిగి ఉండేది కాదు. రాబోయే రోజుల్లో దాన్నీ క్వెరీ నుంచే తెచ్చుకుందాం. ప్రభాకర్ గారి ప్రధానబరి దిద్దుబాట్లు ఇంకా 4,000 చేరుకోలేదు కాబట్టి ఈ జాబితాలో లేరు. ఆయన పనిని పరిశీలిస్తే ఆ అంకె చేరేరోజు ఎంతో దూరంలో లేదని తెలుస్తుంది. __చదువరి (చర్చ • రచనలు) 17:01, 28 డిసెంబరు 2020 (UTC)
- Praveen Grao - 6342, Kprsastry - 6093, S172142230149 - 4768, Talapagala VB Raju లు 4000వేలు దాటి మార్పులు చేసారు. వీరిని ది-30 లో చేర్చే విషయం పరిశీలించగలరు. – K.Venkataramana – ☎ 07:31, 31 డిసెంబరు 2020 (UTC)
- ఇప్పుడు ది-30 జాబితాను డేటాబేసు నుండి తీసుకున్నాను. ఇక తప్పులకు ఆస్కారం ఉండక పోవచ్చు. S172142230149 కి తగినన్ని దిద్దుబాట్లు లేవు. __చదువరి (చర్చ • రచనలు) 14:39, 1 జనవరి 2021 (UTC)
- Praveen Grao - 6342, Kprsastry - 6093, S172142230149 - 4768, Talapagala VB Raju లు 4000వేలు దాటి మార్పులు చేసారు. వీరిని ది-30 లో చేర్చే విషయం పరిశీలించగలరు. – K.Venkataramana – ☎ 07:31, 31 డిసెంబరు 2020 (UTC)
- చదువరి గారు, నేను కూడా ఈమధ్య వ్యాసాల సంఖ్య 100 దాటాను, నా పేరు చేర్చాలని మనవి చేస్తున్నాను.నేను అర్హత సంపాదించాను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 15:50, 1 జనవరి 2021 (UTC)
- ప్రభాకర్ గారు, మీరు 100 అని దేని గురించి అంటున్నారో తెలియదు. ఇక్కడ చర్చిస్తున్నది మాత్రం, ప్రధానబరిలో చేసిన మొత్తం దిద్దుబాట్లు 4,000 ఉండాలని. మీ దిద్దుబాట్లు తక్కువే ఉన్నాయి. ఇప్పుడే మళ్ళీ మరోసారి చూసాను. __చదువరి (చర్చ • రచనలు) 16:04, 1 జనవరి 2021 (UTC)
- చదువరి గారు, వికీపీడియా:వాడుకరుల గణాంకాలు/పేజీల సృష్టి గణాంకాలు వ్యాసాల సంఖ్య 100 దాటాను, పేజీల సృష్టి గురించి సార్. మరో సారి పరిశీలించగలరు__ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:21, 1 జనవరి 2021 (UTC)
- ప్రభాకర్ గారూ, ఈ గణాంకాల పేజీలను సృష్టించినపుడు ఆనాటి (డిసెంబరు 20 కి అటూఇటూగా) గణాంకాలనే తీసుకున్నాను. ప్రస్తుతం పూర్తి డిసెంబరు గణాంకాలను చేర్చే పని జరుగుతోంది. అందులో భాగంగా మీరు చెప్పిన పేజీని కూడా తాజాకరిస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 01:33, 2 జనవరి 2021 (UTC)
- చదువరి గారు, వికీపీడియా:వాడుకరుల గణాంకాలు/పేజీల సృష్టి గణాంకాలు వ్యాసాల సంఖ్య 100 దాటాను, పేజీల సృష్టి గురించి సార్. మరో సారి పరిశీలించగలరు__ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:21, 1 జనవరి 2021 (UTC)
- ప్రభాకర్ గారు, మీరు 100 అని దేని గురించి అంటున్నారో తెలియదు. ఇక్కడ చర్చిస్తున్నది మాత్రం, ప్రధానబరిలో చేసిన మొత్తం దిద్దుబాట్లు 4,000 ఉండాలని. మీ దిద్దుబాట్లు తక్కువే ఉన్నాయి. ఇప్పుడే మళ్ళీ మరోసారి చూసాను. __చదువరి (చర్చ • రచనలు) 16:04, 1 జనవరి 2021 (UTC)
ఈ గణాంకాలు వెలికి తీయటానికి అవకాశం ఉన్నదా?
[మార్చు]- చదువరి గారూ, ఈ దిగువ వివరింపబడిన గణాంకాలు వెలికి తీయటానికి అవకాశం ఉంటే ది - 30 జాబితా మీ అవకాశాన్నిబట్టి మా ముందుంచుతారని నమ్ముతున్నాను . చేసే వాళ్లుంటే చెప్పటం తేలికేనని కూడా నమ్ముతున్నాను.
• నిర్వాహకుల తొలగించిన వ్యాసాల గణాంకాలు
• వాడుకరి తరలించిన వ్యాసాల గణాంకాలు
• వాడుకరి సవరణ చేసిన వ్యాసల గణాంకాలు
• వాడకరి వ్యాసాలలో దిద్దుబాటు రద్దు గణాంకాలు
అన్యథా భావించవద్దు.--యర్రా రామారావు (చర్చ) 06:16, 13 జనవరి 2021 (UTC)
- అన్నీ చెయ్యొచ్చండి.
- "నిర్వాహకుల తొలగించిన వ్యాసాల గణాంకాలు" - చేద్దాం
- "వాడుకరి తరలించిన వ్యాసాల గణాంకాలు" - చేద్దాం
- "వాడుకరి సవరణ చేసిన వ్యాసల గణాంకాలు" అంటే దిద్దుబాట్లేగా.. అవి వికీపీడియా:వాడుకరుల గణాంకాలు/దిద్దుబాటు పరిమాణం పేజీలో ఉన్నాయి.
- "వాడకరి వ్యాసాలలో దిద్దుబాటు రద్దు గణాంకాలు" - వికీపీడియా:వాడుకరుల గణాంకాలు/పేజీల సృష్టి గణాంకాలు పేజీ లోనే తొలగించిన పేజీల సంఖ్య కూడా ఉంది. మీరు అడుగుతున్నది దిద్దుబాట్ల రద్దు - అది చేద్దాం
- __చదువరి (చర్చ • రచనలు) 06:35, 13 జనవరి 2021 (UTC)
- నేను అన్నీ మరియెకసారి పరిశీలిస్తాను యర్రా రామారావు (చర్చ) 07:12, 13 జనవరి 2021 (UTC)