Jump to content

వికీపీడియా చర్చ:మొలక

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మూలాలను పేర్కొనడం

[మార్చు]

@Chaduvari: గారూ, ఈ పేజీ నుంచి మూలాలను పేర్కొనడం గురించి ఒక పాలసీ పేజీకి లింకు ఉంది. నేను ఈ మధ్యనే వికీపీడియా:మూలాలను పేర్కొనడం అనువాదం చేయడం మొదలుపెట్టాను. ఈ రెండు పేజీలు ఒకటేనా కాదా అని నా అనుమానం. రెండింటిలో ఏది వాడుదామో చెప్పండి. - రవిచంద్ర (చర్చ) 06:14, 2 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రెండూ ఒకటే రవిచంద్ర గారూ. మీరు అనువదించేది 2007 నాటిది, రెండోది 2013 నాటిది. కాకపోతే ఎన్వికీ లింకు మీరు అనువదించే దానికి లేదు, ఆ రెండో పేఈలో ఉంది. అయితే ఆ పేజీ అసలు అనువాదం కాలేదు కాబట్టి, దాన్ని తొలగించి, మీరు అనువదించే దాన్ని కొనసాగించండి. అలాగే దాని తాజా కూర్పును తెచ్చి దాన్ని అనువదిస్తే బాగుంటుంది. పరిశీలించండి.
ఇకపోతే నాకు ఇప్పుడే ఒక సంగతి తెలిసింది.. ఇంగ్లీషేతర భాషల వ్యాసాలను తెలుగులో ఒకటి కంటే ఎక్కువ పేజీలకు లింకు ఇవ్వవచ్చని! (ఇంగ్లీషు వ్యాసానికి అలా ఇవ్వలేం) ఈ పేజీలో స్పానిష్, ఇటాలియన్ - ఈ రెంటినీ పరిశీలిస్తే ఆ భాషల పేజీలు ఇక్కడి ఈ రెండు పేజీలకూ లింకౌతున్నట్టు తెలిసింది. __చదువరి (చర్చరచనలు) 06:31, 2 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]