వికీపీడియా చర్చ:నాణ్యతాభివృద్ధి సమిష్టి కృషి/2019-11వ వారం
స్వరూపం
జమలాపురం కేశవరావు పేజీ రెండుసార్లు వచ్చినది. గమనించండి.--Rajasekhar1961 (చర్చ) 06:21, 7 మార్చి 2019 (UTC)
- దిద్దానండీ. --పవన్ సంతోష్ (చర్చ) 16:36, 7 మార్చి 2019 (UTC)
- మీనాకుమారి అయోమయ నివృత్తి పేజీకి లింకు కలుపబడింది.గమనించగలరు--యర్రా రామారావు (చర్చ) 05:37, 11 మార్చి 2019 (UTC)
మరి ఆ పేజీ ఎందుకు?
[మార్చు]వాడుకరి:Pavan santhosh.s గారూ, ఈ పేజీలో పని సాగిస్తున్నారేంటి.. వికీపీడియా:మెరుగైన వ్యాసాలు పేజీలున్నై గదా! ఇది కూడా అక్కడే పెట్టవచ్చు గదా, విడిగా ఎందుకు? __చదువరి (చర్చ • రచనలు) 00:51, 12 మార్చి 2019 (UTC)
- అది చట్రమూ, ఇది ఉద్యమమూ అనుకుంటున్నానండీ. మనవాళ్ళు ఎప్పటికప్పుడు సమిష్టి కృషి, సమిష్టి కృషి అంటా ఉంటారు కదా. అందుకు కూడా అన్నమాట. --పవన్ సంతోష్ (చర్చ) 04:30, 12 మార్చి 2019 (UTC)