Jump to content

వికీపీడియా చర్చ:తొలగింపు కొరకు వ్యాసాలు/వాసి (ప్రసిద్ధి)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రాజెక్టు పేజీలో చేర్చిన చర్చ అంతా చర్చ:వాసి (ప్రసిద్ధి) పేజీలో గతంలో జరిగిన చర్చయే. అప్పట్లో ఆ చర్చ తరువాత ఒక నిర్ణయాన్ని ప్రకటించారు కూడాను. అంతటితో ఆ చర్చ ముగిసింది. ఆ నిర్ణయం నచ్చకపోతే, తొలగింపుకు మళ్ళీ ప్రతిపాదించాలి. ఈ తొలగింపు చర్చా పేజీ తయారు చెయ్యాలంటే ముందు వాసి (ప్రసిద్ధి) పేజీలో తొలగింపు ప్రతిపాదన చెయ్యాలి. వెంకటరమణ‎ గారి పరిశీలనార్థం. __చదువరి (చర్చరచనలు) 07:29, 5 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాస తొలగింపు కోసం నిర్ణయాన్ని ప్రకటించినా ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. అందువల్ల నిర్ణయం మరలా తీసుకుంటారని ఈ వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వాసి (ప్రసిద్ధి) పుటను తయారుచేసాను. వికీ నిబంధనన ప్రకారం ఈ పుటను తొలగించాను. K.Venkataramana(talk) 07:47, 5 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ నిర్ణయంపై చర్చ జరిగిన మాట నిజమే. నిర్ణయం తప్పని, అందులో హేతువు లేదనీ, నిర్ణయానికి మద్దతుగా చూపించిన కారణాలు నిజానికి నిర్ణయాన్ని సమర్ధించడం లేదనీ నేను కూడా వాదించాను. అయితే అవన్నీ నిర్ణయంపై మన అభిప్రాయాలు మాత్రమే. నిర్ణయాన్ని తిరగదోడేందుకు మళ్ళీ తొలగింపును ప్రతిపాదించడమే మార్గం. __చదువరి (చర్చరచనలు) 07:54, 5 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]