Jump to content

వికీపీడియా చర్చ:చరిత్రలో ఈ రోజు/మే 13

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

చరిత్ర పుస్తకాలలొ భారత దేశానికి ఎన్నికలు 1935 .... (సుమారుగా) జరిగాయని చదివినట్లు గుర్తు. బహుశా మీ మనొగతం ప్రకారం స్వతంత్ర భారత దేశం లొ కాబోలు...నేను దాన్ని మార్చవచ్చా.....--172.143.63.133 15:13, 15 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

భేషుగ్గా మార్చవచ్చు. అదే వికీ గొప్పతనం --వైఙాసత్య 15:17, 15 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా మార్చవచ్చు. మీరు ఓ ఎకౌంటు తెరిచి మీ పేరుతోటే రాయొచ్చు కదా! (అది తప్పనిసరేమీ కాదు లెండి.) __చదువరి (చర్చ, రచనలు) 15:20, 15 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]