వికీపీడియా చర్చ:ఈ వారపు బొమ్మ/2015 19వ వారం
స్వరూపం
బొమ్మ మార్చాలి
[మార్చు] సహాయం అందించబడింది
User:Adityamadhav83 గారు ఈ వారం బొమ్మ శీర్షిక నిర్వహణలో పాలుపంచుకుంటున్నందులకు ధన్యవాదాలు. బొమ్మలు ఎంపిక చేయటానికి మార్గదర్శనాలు మరింతగా పాటించవలసినదిగా కోరడమైనది. వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2015 19వ వారం బొమ్మ లో తెలుగు కనబడటం లేదుకావున ఇది ఈ వారం బొమ్మ గా సరిపోదు. వేరే బొమ్మని ఆదిత్య మరియు సహసభ్యులు ప్రతిపాదించండి.--అర్జున (చర్చ) 16:07, 5 మే 2015 (UTC)
- ఇది ఇప్పటికే ప్రదర్శనలో వున్నదని తెలిసినది కావున. చర్చలో తెలిపిన విషయాలను తదుపరి పనికి వాడవలసినది. --అర్జున (చర్చ) 16:08, 5 మే 2015 (UTC)