Jump to content

వికీపీడియా చర్చ:ఆటో వికీ బ్రౌజరుతో జరుగుతున్న సవరణలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సూచనలు

[మార్చు]

ఈ పేజీ తయారుచేసిన యర్రా రామారావు గారికి ధన్యవాదాలు. రెండు సూచనలు:

  1. కేవలం రెగెక్సు టైపోలను మాత్రమే నడిపిస్తున్నట్లైతే, ఇక్కడ ముందు చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే, రెగెక్సులు ఎవరైనా నడపగలిగేలా ఉంటాయి. ఎప్పుడు నడిపినా వాటి లక్షణాలు ఏమీ మారవు. వాటికి సంబంధించి ఏదైనా సూచనలుంటే దాని చర్చా పేజీలోనే చెప్పవచ్చు.
  2. రెండురోజుల తరువాత మాత్రమే అనేది ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. తలపెట్టిన పనిపై ఉత్సాహం, శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. దీన్ని తొలగిస్తే బాగుంటుంది.

పరిశీలించగలరు.__చదువరి (చర్చరచనలు) 16:50, 17 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారి సూచనల ప్రకారం ఆటో వికీ బ్రౌజరుతో జరుగుతున్న సవరణలు ప్రాజెక్టు పేజీలో సవరింపులు చేశాను. యర్రా రామారావు (చర్చ) 16:56, 30 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 ఫిబ్రవరి 1 నుండి ప్రాజెక్టు అమలు

[మార్చు]

ఆటో వికీ బ్రౌజరు రెగెక్సు టైపోలతో కాకుండా చేపట్టే పనులు ముందుగా ఆటో వికీ బ్రౌజరుతో జరుగుతున్న సవరణలు ప్రాజెక్టు పేజీలో నమోదు చేయవలసినదిగా AWB ఖాతాదారులు చదువరి , వెంకటరమణ గార్లను కోరడమైనది.--యర్రా రామారావు (చర్చ) 17:08, 30 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]