వికీపీడియా:Miscellany for deletion/వికీపీడియా:ప్రదర్శన వ్యాసాలు
స్వరూపం
ప్రదర్శన వ్యాసం అనేది అక్కర్లేదు. దానికి అసలు ప్రాతిపదికే లేదు. ఆ సంగతి రచ్చబండ చర్చలో తేలింది. కాబట్టి ప్రదర్శన వ్యాసాలు అనేది కుదరదు.
ఇటీవలి మార్పులులో ఈ వారం వ్యాసాలు ప్రదర్శించాలంటే {{ఈ వారం వ్యాసం}} అనే మూస ఉపయోగ పడదు అనేది తప్పు. అది ఎలా చెయ్యాలో తెలియకపోతే తెలిసినవారిని అడిగి తెలుసుకోవాలి. అంతే తప్ప, ఇలా సముదాయం అభిప్రాయానికి వ్యతిరేకంగా తాము అనుకున్నదాన్ని చేసుకుంటూ పోవడం సరైన పద్ధతి కాదు. కాబట్టి దీన్ని తొలగించాలి. చదువరి (చర్చ • రచనలు) 04:12, 7 ఏప్రిల్ 2021 (UTC)