వికీపీడియా:సేవా పురస్కారాలు
సేవా పురస్కారాలు అనేది రెండు నిర్దుష్ట ప్రమాణాల ఆధారంగా సంపాదకుల కృషి స్థాయిని గుర్తించే సులభమైన మార్గం. ఈ ప్రమాణాలు: 1. వికీపీడియాలో సంపాదకుడు చేసిన దిద్దుబాట్ల సంఖ్య, 2. వికీపీడియాలో వాడుకరిగా నమోదైన సమయం. వికీపీడియా సేవా పురస్కారాలు, స్వీయ పురస్కారానికి ఒక మార్గంగా ఒక విద్యావేత్త అభివర్ణించారు. [1] వాటిని స్వయంచాలకంగా సాధించిన మైలురాళ్లుగా కూడా భావించవచ్చు.
ఈ పురస్కారాలు ఒక సంపాదకుడు మరొకరికి ప్రశంసాపూర్వకంగా ఇచ్చే ఇతర పురస్కారాల వంటివి కాదు; ఇది తమకు తామే ఇచ్చుకునేందుకు ఉద్దేశించబడినది. వాడుకరిగా నమోదు చేసుకున్న సమయం, చేసిన దిద్దుబాట్ల సంఖ్యల ఖచ్చితమైన యాంత్రిక గణన ద్వారా ఇది తెలుస్తుంది. ఈ పురస్కారాలను అందించేందుకు ఎటువంటి ప్రక్రియ అవసరం లేదు; వాడుకరి తన అర్హతను బట్టి తానే గ్రేడ్‌ని నిర్ణయించుకుని, ఆపై దానిని తన వాడుకరి పేజీలో ప్రదర్శించుకోవడమే. ఏ పురస్కార స్థాయికైనా అర్హత పొందాలంటే చేరిన సమయం, చేసిన దిద్దుబాట్లు రెండూ సరిపోవాలి.
ఒక ముఖ్యమైన గమనిక: ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నారు, ఎన్ని దిద్దుబాట్లు చేసారు అనేది సంపాదకులు చేసిన దిద్దుబాట్ల నాణ్యతకు గాని, దౌత్య సామర్థ్యానికి గానీ సూచిక కాదు. అందువల్ల, సేవా అవార్డులు ఏ స్థాయి గొప్పదనాన్నీ సూచించవు; ఈ పురస్కారం ద్వారా "కొత్త" సంపాదకుల కంటే "మాస్టర్" సంపాదకులకు ఎక్కువ అధికారాలేమీ రావు.
మీ దిద్దుబాట్ల గణన, మీ మొదటి దిద్దుబాటు చేసిన తేదీని తెలుసుకోవడానికి, గ్లోబల్ ఖాతా సమాచారాన్ని వీక్షించండి కింద ఈ సమాచారం కనిపించే ప్రాధాన్యతలను క్లిక్ చేయండి. మరింత వివరణాత్మకమైన దిద్దుబాట్ల సంఖ్య అనేది వినియోగదారు విశ్లేషణ సాధనం వంటి ఇతర దిద్దుబాటు సంఖ్యల లెక్కింపు, విశ్లేషణ సాధనాలు కూడా ఉన్నాయి. ఈ సాధనాలన్నీ ఒకే రకమైన సంఖ్యలను చూపవు, వాటిలో కొద్ది భేదాలుంటాయి. ఎందుకంటే అవి వివిధ గణన పద్ధతులపై ఆధారపడతాయి.
అవసరాలు
[మార్చు]కింది పట్టిక ప్రతి పురస్కార స్థాయికి సంబంధించిన అవసరాలను జాబితా చేస్తుంది. ప్రతి పురస్కార స్థాయికీ సేవ చేస్తున్న కాలం, మొత్తం సవరణల సంఖ్య రెండూ తప్పనిసరిగా ఉండాలి.
ఏమి లెక్కించబడుతుంది?
[మార్చు]మీ దిద్దుబాట్లను ఎలా లెక్కించాలనేది మీ ఇష్టం. బాట్‌ల ద్వారా, ఎడబ్ల్యూబి ద్వారా చేసిన దిద్దుబాట్లు, తొలగించబడినవాటితో సహా అన్ని దిద్దుబాట్లనూ లెక్కించడం సరైనదే. ఇతర వికీమీడియా ప్రాజెక్టులలో చేసిన సవరణలను కూడా కలుపుకోవచ్చు. మీరు అనామక IP ఎడిటర్‌గా చేసిన మొదటి IP దిద్దుబాటు సమయం నుండి లెక్కించాలనుకుంటే, అలా కూడా చెయ్యవచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను వాడుతున్నట్లయితే లేదా వాడి ఉన్నట్లయితే, ఆ ఇతర వాడుకరి ఖాతాల ద్వారా చేసిన దిద్దుబాట్ల సంఖ్యను కూడా కలుపుకోవచ్చు. మీరు నిర్వాహకులైతే, నిర్వాహక చర్యలను కూడా లెక్క లోకి తీసుకోవచ్చు. మీకు పాత ఖాతా ఏదైనా ఉంటే లేదా మీ IP చిరునామా నుండి దిద్దుబాట్లు చేసి ఉంటే అలా మొదలుపెట్టిన సమయం నుండి లెక్కించడం ప్రారంభించవచ్చు. ఇదంతా గౌరవ వ్యవస్థపై ఆధారపడినట్టిది; మీకు అత్యంత ఖచ్చితంగా సరిపోయే పురస్కార స్థాయి ఏదని భావిస్తారో దాన్ని ఎంచుకోండి.
ఒక్కటి మాత్రం స్పష్టం- దిద్దుబాట్ల సంఖ్య, దిద్దుబాట్లు చేసిన సమయం రెండూ సరిపోయిన స్థాయినే ఎంచుకోవాలి.
చిత్రాలు, వాడుకరి పెట్టెలు, టాప్ ఐకన్లు
[మార్చు]మీరు మీ సేవా సమయానికి, దిద్దుబాట్ల సంఖ్యకూ తగిన చిత్రాన్ని గాని, వినియోగదారు పెట్టెను గాని, టాప్ ఐకన్ను గానీ మీ వాడుకరి పేజీలో చూపేందుకు {{Service awards}} అనే మూసను ఉంచవచ్చు. మీరు వికీపీడియాలో నమోదు చేసుకున్న సమయాన్ని లెక్కించడానికి గాను, మీ నమోదు తేదీని పేర్కొనే |year=
, |month=
, |day=
అనే పారామితులను తప్పనిసరిగా ఇవ్వాలి. |edits=
పరామితిలో మీ దిద్దుబాట్ల సంఖ్యను తప్పనిసరిగా ఇవ్వాలి. మీ దిద్దుబాట్ల సంఖ్య సేవా పురస్కారాల స్థాయిని దాటిన ప్రతిసారీ దీన్ని నవీకరించాలి. ప్రదర్శన ఆకృతిని పేర్కొనడానికి |format=
పరామితిని ఉపయోగించవచ్చు. వివరాల కోసం మూస డాక్యుమెంటేషను చూడండి.
క్రింది పట్టిక నుండి మీకు సరిపోయే పురస్కార మూసను ఎంచుకుని మీ వాడుకరి పేజిలో పెట్టుకోవచ్చు కూడా:
Registered Editor (or Signator)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
తరువాతి స్థాయికి దీనికీ మధ్య స్థాయిల్లో కూడా సేవా పురస్కారాలు ఉన్నాయి. అవి మొదలయ్యే స్థాయి: 50 దిద్దుబాట్లు, 8 రోజుల సేవ. | ||||
Novice Editor (or Burba)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
తరువాతి స్థాయికి దీనికీ మధ్య స్థాయిల్లో కూడా సేవా పురస్కారాలు ఉన్నాయి. అవి మొదలయ్యే స్థాయి: 400 దిద్దుబాట్లు, 1 month 15 రోజుల సేవ. | ||||
Apprentice Editor (or Novato)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
తరువాతి స్థాయికి దీనికీ మధ్య స్థాయిల్లో కూడా సేవా పురస్కారాలు ఉన్నాయి. అవి మొదలయ్యే స్థాయి: 1,250 దిద్దుబాట్లు, 3 months 23 రోజుల సేవ. | ||||
Journeyman Editor (or Grognard)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
తరువాతి స్థాయికి దీనికీ మధ్య స్థాయిల్లో కూడా సేవా పురస్కారాలు ఉన్నాయి. అవి మొదలయ్యే స్థాయి: 2,500 దిద్దుబాట్లు, 7 months 15 రోజుల సేవ. | ||||
Yeoman Editor (or Grognard Extraordinaire)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
తరువాతి స్థాయికి దీనికీ మధ్య స్థాయిల్లో కూడా సేవా పురస్కారాలు ఉన్నాయి. అవి మొదలయ్యే స్థాయి: 4,500 దిద్దుబాట్లు, 13 months 15 రోజుల సేవ. | ||||
Experienced Editor (or Grognard Mirabilaire)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Veteran Editor (or Tutnum)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Veteran Editor II (or Grand Tutnum)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Veteran Editor III (or Most Perfect Tutnum)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Veteran Editor IV (or Tutnum of the Encyclopedia)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Senior Editor (or Labutnum)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Senior Editor II (or Most Pluperfect Labutnum)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Senior Editor III (or Labutnum of the Encyclopedia)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Master Editor (or Illustrious Looshpah)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Master Editor II (or Auspicious Looshpah)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Master Editor III (or Most Plusquamperfect Looshpah Laureate)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Master Editor IV (or Looshpah Laureate of the Encyclopedia)[మార్చు] | |||||||
![]() |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Grandmaster Editor (or Grand High Togneme Vicarus)[మార్చు] | |||||||
![]() ఈ సంపాదకులు ఒక Grandmaster Editor and is entitled to display this Lapis Philosophorum Editor Star with the Neutronium Superstar. |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Grandmaster Editor First-Class (or Grand High Togneme Laureate)[మార్చు] | |||||||
![]() ఈ సంపాదకులు ఒక Grandmaster Editor First-Class and is entitled to display this Mithril Editor Star with the Neutronium Superstar hologram. |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Vanguard Editor (or Grand Gom, the Highest Togneme of the Encyclopedia)[మార్చు] | |||||||
![]() ఈ సంపాదకులు ఒక Vanguard Editor and is entitled to display this Unobtainium Editor Star with the Neutronium Superstar hologram. |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Senior Vanguard Editor (or Supreme Gom, the Most Exalted Togneme of the Encyclopedia)[మార్చు] | |||||||
![]() ఈ సంపాదకులు ఒక Senior Vanguard Editor and is entitled to display this Duranium Editor Star with the Neutronium Superstar hologram. |
![]() |
![]() |
అర్హతలు:
| ||||
Ultimate Vanguard Editor (or Cardinal Gom, the August Togneme of the Encyclopedia)[మార్చు] | |||||||
![]() ఈ సంపాదకులు ఒక Ultimate Vanguard Editor and is entitled to display this Meitnerium Editor Star with the Neutronium Superstar hologram. |
![]() |
![]() |
అర్హతలు:
|
ఇవి కూడా చూడండి
[మార్చు]- వికీపీడియా:పురస్కారాలు
- వికీపీడియా:బార్న్స్టార్స్
- వికీపీడియా:ఇంక్రిమెంటల్ సర్వీస్ అవార్డులు (రిబ్బన్లు)
- వికీపీడియా:రిబ్బన్లు
- వికీపీడియా:యూజర్ బాక్స్‌లు
- వికీపీడియా:పదేళ్ల సంఘం
- వికీపీడియా:పదిహేను సంవత్సరాల సంఘం
- వికీపీడియా:వికీపీడియన్లు
- {{Service awards}} , ఒకరి సేవా అవార్డు బ్యాడ్జ్‌ని ప్రదర్శించడానికి ఒక టెంప్లేట్
- {{Service award progress}} , తదుపరి స్థాయికి ఒకరి పురోగతిని చూపించే టెంప్లేట్
మూలాలు
[మార్చు]- ↑ Ashton, Daniel (January 3, 2011). "Awarding the self in Wikipedia: Identity work and the disclosure of knowledge". First Monday. 16 (1). Archived from the original on January 26, 2013. Retrieved January 8, 2016.