వికీపీడియా:శిక్షణ-శిబిరం/హైదరాబాద్/హైదరాబాద్ 7
స్వరూపం
తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవాలలో భాగంగా విద్యార్థులకు... తెలుగు వికీపీడియా ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నాం.
వేదిక
[మార్చు]ప్రదేశం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఖైరతాబాద్, చింతల్‌బస్తి, ఖైరతాబాద్, హైదరాబాదు
తేదీ మరియు సమయం
[మార్చు]శనివారం... జనవరి 03, 2015... ఉదయం 10 గంటల నుండి.
వికీపీడియా అవగాహన సదస్సు లో
[మార్చు]- వికీపీడియా, తెలుగు వికీపీడియా అవగాహన
- వికీపీడియాలో ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం
- వికీపీడియా సోదర ప్రాజెక్టులు (ప్రకరణాలు)
- విద్యా సంబంధిత విషయాలకు తెలుగు వికీపీడియా ద్వారా లబ్ది పొందటం
నిర్వహణ సంస్థ/లు
[మార్చు]తెలుగు వికీపీడియా సభ్యులు
e-తెలుగు
CISA2K
వారి భాగస్వామ్యంతో
నిర్వాహకులు
[మార్చు]- రాజశేఖర్
- భాస్కరనాయుడు
- గుళ్లపల్లి నాగేశ్వరరావు
- కొంపెల్ల శర్మ
- కశ్యప్
- వీవెన్
- ప్రవీణ్ ఇళ్ల
- ప్రణయ్‌రాజ్ వంగరి
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
కార్యక్రమ సంధానకర్తలు
[మార్చు]- డా. ఉమా శశి (తెలుగు లెక్చరర్)
- డా. భారతి (తెలుగు లెక్చరర్)
- డా. కమలసుధారాణి (తెలుగు లెక్చరర్)
- డా. సాంబశివరావు (కంప్యూటర్ లెక్చరర్)
- జి. రాధిక రెడ్డి (కంప్యూటర్ లెక్చరర్)
శిక్షణ శిబిరానికి హజరైనవారు
[మార్చు]నివేదిక
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]-
వికీపీడియన్లను పరిచయం చేస్తున్న డా. కమలసుధారాణి (తెలుగు లెక్చరర్)
-
వికీలో రాయడం గురించి వివరిస్తున్న కశ్యప్
-
హాజరైన విద్యార్థులు, వికీపీడియన్లు, లెక్చరర్స్
-
హాజరైన విద్యార్థులు, లెక్చరర్స్
-
ప్రకాశ్ రెబల్ తో వికీలో ఖాతా చేసిస్తున్న ప్రణయ్‌రాజ్ వంగరి
-
చల్లారెడ్డి జ్యోతికి వికీ శిక్షణ ఇస్తున్న భాస్కరనాయుడు
-
విద్యార్థులకి వికీ శిక్షణ ఇస్తున్న కొంపెల్ల శర్మ, ప్రవీణ్ ఇళ్ల
-
విద్యార్థుల వికీ రచన
-
రాజశేఖర్ వీక్షణరీ శిక్షణ
-
విద్యార్థికి సూచనలిస్తున్న గుళ్లపల్లి నాగేశ్వరరావు
-
విద్యార్థికి సూచనలిస్తున్న ప్రణయ్‌రాజ్ వంగరి, జి. రాధిక రెడ్డి
-
జి. రాధిక రెడ్డి, చల్లారెడ్డి జ్యోతి ల వికీ రచన